Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ‘దర్శకుడు’ సినిమా తొలి ప్రేక్షకుడిని నేనే : చిరంజీవి

‘దర్శకుడు’ సినిమా తొలి ప్రేక్షకుడిని నేనే : చిరంజీవి

  • August 2, 2017 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘దర్శకుడు’ సినిమా తొలి ప్రేక్షకుడిని నేనే : చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి సినిమా రిలీజ్‌ అవుతుంది అంటే చాలు..మొదటి రోజు, మొదటి ఆట, మొదటి టికెట్‌ కోసం ఎలాంటి హడావుడి ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మెగాస్టార్‌ చిరంజీవే..ఓ సినిమాకి తొలి ప్రేక్షకుడైతే..అవును సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై సుకుమార్‌ సమర్పణలో దర్శకుడు హరిప్రసాద్‌ జక్కా రూపొందించిన చిత్రం ‘దర్శకుడు’. ఈ చిత్రం ఆగస్ట్‌ 4న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర మొదటి టికెట్‌ని స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి కొనుక్కుని..అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..దర్శకులు సుకుమార్‌ మరియు హరిప్రసాద్‌ జక్కా లు చిరంజీవి సినిమా మొదటిరోజు మొదటి ఆట కోసం క్యూ కట్టిన వారి లిస్ట్‌లో ఉండటమే. తొలి టికెట్‌ని కొన్న చిరంజీవి ‘దర్శకుడు’ సినిమా పెద్ద హిట్‌ కావాలని చిత్ర యూనిట్‌కి బెస్ట్‌ విషెష్‌ తెలియజేశారు.

నాకు చాలా కొత్తగానూ, ఆశ్యర్యంగానూ ఉంది. ఫస్ట్‌ టికెట్‌ని నాకు అందించి, దర్శకుడు సినిమాకి నన్ను తొలి ప్రేక్షకుడిని చేసినటువంటి ఈ దర్శకుడు యూనిట్‌ సభ్యలకు, ముఖ్యంగా సుకుమార్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’దర్శకుడు’ చిత్ర యూనిట్‌కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాని వెనకుండి నడిపించిన వెన్నెముక. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో గతంలో వచ్చిన కుమారి 21ఎఫ్‌ ఎంత సూపర్‌హిట్‌ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ దర్శకుడు చిత్రం కూడా సుకుమార్‌ సమర్పణలో తెరకెక్కడం, అలాగే ఆయన సోదరులు ఈ చిత్రానికి నిర్మాతలు కావడం అభినందించాల్సిన విషయం. సుకుమార్‌లో నచ్చిన విషయం ఏమిటంటే..ఒక దర్శకుడిగా ఆయన ఉన్నత స్థానంలో ఉన్నాడు. తను కమర్షియల్‌ సినిమాలు చేసుకుంటూ, ఉన్న సమయంలో మంచి కథాన్వేషణలో మంచి కథలను క్రియేట్‌ చేసుకుంటూ, అటు కమర్షియల్‌గా..డబ్బుని, పేరుని తను సంపాదించుకోవచ్చు. కేవలం నేనేమిటి అనకుండా..ఈ సినిమా ఇండస్ట్రీకి నేనేమిటి అనే కోణం నుండి ఆలోచిస్తూ..తను అప్‌కమింగ్‌ స్టోరీ రైటర్స్‌ని గానీ, అలాగే డైరెక్టర్స్‌ని గానీ, అలాగే ఆర్టిస్ట్‌లని గానీ..వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతోటి సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌ని స్థాపించడం, అందులో ఔత్సాహికులైన కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం.

తను ఇండస్ట్రీకి గ్రేట్‌ కాంట్రిబ్యూషన్‌గా నేను ఫీలవుతున్నాను. అలాగే ఈ చిత్ర దర్శకుడు హరిప్రసాద్‌, సుకుమార్‌ కి కోలీగ్‌ కావడం, టీచింగ్‌ టైమ్‌ నుండి వీరిరువు స్నేహితులం కావడం అనేది యాదృచ్ఛికం. అలాంటి హరిప్రసాద్‌ గారు చెప్పిన కథని విని, పూర్తి స్వాతంత్య్రం ఇచ్చి..ఆయనకే దర్శకత్వ బాధ్యతలు ఇవ్వడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. మంచి కథని అందించిన హరిప్రసాద్‌ని కూడా అభినందిస్తున్నాను. ఈ సినిమాలో నేను అబ్జర్వ్‌ చేసింది..ఒక దర్శకుడు ఏంటి అనేది అతను తెరకెక్కించిన సినిమా తెరపైన టైటిల్స్‌లో మాత్రమే మనం చూస్తాం. కానీ తెరవెనుక దర్శకుడు ఏంటి? అతనిలో ఎన్ని షేడ్స్‌ ఉంటాయి. ఎన్ని వేరియేషన్స్‌ ఉంటాయి. ఎలాంటి ఎగ్జయిట్‌మెంట్స్‌ ఉంటాయి. ఈ రకమైన కోణాల నుండి కొత్తగా ఈ సినిమాని ఆవిష్కరించారు. దర్శకుడు అంటే లవ్‌ స్టోరీతో సినిమాలు చేయడమే కాదు..అతని జీవితంలో కూడా ఎలాంటి లవ్‌స్టోరీ ఉంటుంది అనేది ఈ చిత్రంలో చాలా చక్కగా ఆవిష్కరించబడిన చిత్రం ఇది. నాకు తెలిసి..ఇందులో సుకుమార్‌ లైఫ్‌కి సంబంధించిన విషయమేదో కనెక్ట్‌ అయి ఉంటుంది. అందుకే ఈ సినిమాని తెరకెక్కించాలని భావించి ఉంటాడని అనుకుంటున్నాను. ఈ సినిమాలో హీరోగా నటించిన యంగ్‌స్టర్‌ అశోక్‌..మంచి హీరో మెటిరీయల్‌. అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్లుగా నటించిన ఈషా, పూజితలకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కెమెరా ఇచ్చిన ప్రవీణ్‌, ఇంకా సాంకేతిక నిపుణులందరికీ బెస్ట్‌ విషెష్‌ తెలియజేస్తున్నాను. ఈ సినిమా కుమారి 21ఎఫ్‌ కంటే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Eesha rebba
  • #Actress Poojitha
  • #Chiranjeevi
  • #Darshakudu Movie
  • #Director Sukumar

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

5 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

7 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

8 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

17 mins ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

43 mins ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

3 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version