Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

  • August 22, 2026 / 08:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

రవితేజను మాస్‌ మహారాజా అని అంటారు. మాస్‌ సినిమాలను బాగా హ్యాండిల్ చేస్తారు.. వాటితో విజయాలు సాధిస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన ఎమోషనల్‌ టచ్‌ ఉన్న సినిమాల్లో రవితేజను చూస్తే ఆ కిక్కే వేరు. ఇప్పటివరకు రవితేజ చేసిన ఎమోషనల్‌ కనెక్ట్‌ ఉన్న సినిమాలేవీ ఫెయిల్‌ కాలేదు. కాకపోతే తిరిగి అదిరిపోయే రెస్పాన్స్‌లు వచ్చాయి. ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాకు వస్తున్న స్పందన చూశాక ఎమోషనల్‌ టచ్‌ ఉన్న ఓ పాత సినిమా గురించి చర్చ మొదలైంది. అదే ‘విక్రమార్కుడు’..

Raviteja

రవితేజ కెరీర్‌లో అతి పెద్ద విజయం అందుకున్న సినిమాల్లో ‘విక్రమార్కుడు’ ఒకటి. ఈ సినిమాకు వచ్చిన వసూళ్ల కంటే ఆయన అందుకున్న ప్రశంసలే ఎక్కువ. అప్పటివరకు సరదా పాత్రలు మాత్రమే చేస్తాడు, లేదంటే మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేస్తాడు అనే మాటే వినిపించేది. అయితే ‘విక్రమార్కుడు’ సినిమా ఆ మాటల్ని కొట్టిపారేసింది. ఆ సినిమాలో ఓ చిన్న పాపకు తండ్రిగా, పోలీసు ఆఫీసర్‌గా పాత్రను పోషించాడు రవితేజ. అత్తిలి సత్తిబాబు పాత్ర దగ్గరకు బిడ్డ వచ్చాక.. ‘జో లాలి..’ పాట వచ్చాక సినిమా మూడే మారిపోతుంది.

ఇప్పుడు మరోసారి అలాంటి రవితేజను చూసే అవకాశం కలిగింది. అదే ‘ఇరుముడి’. మాస్‌ మహారాజ అనే ట్యాగ్‌లైన్‌తోనే ఈ సినిమా చేసిన రవితేజ.. మరోసారి మాస్‌ కమర్షియల్‌ స్టఫ్‌ ఇస్తాడేమో అనుకున్నారంతా. కానీ సినిమా ప్రచార చిత్రాలతో అదంతా అపోహే అని తేల్చారు. అయితే సినిమా వచ్చేంతవరకు అందరికీ ఒకటే డౌట్‌. రెగ్యులర్‌ రవితేజ సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఉంటుందా అని. సినిమా వచ్చాక మణమ్మ అలియాస్‌ మణికంఠ అలియాస్‌ నక్షత్రతో రవితేజ పాత్ర చిత్రణ అదిరిపోయింది.

ఇద్దరి మధ్య వచ్చిన సన్నవేశాలకు సినిమా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొంతమంది రవితేజ ఈజ్‌ బ్యాక్‌ అంటుంటే.. మరికొంతమంది వింటేజ్ రవితేజ వైబ్స్‌ ఆర్‌ బ్యాక్‌ అంటున్నారు. దీనంతటికి కారణం ఫాదర్‌ – డాటర్‌ సెంటిమెంట్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Irumudi
  • #RaviTeja
  • #Vikramarkudu

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

related news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

1 hour ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

5 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

6 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

26 mins ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

3 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

4 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version