Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కాస్ట్యూమ్ డిజైనర్ గా మెగా డాటర్

కాస్ట్యూమ్ డిజైనర్ గా మెగా డాటర్

  • June 28, 2016 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాస్ట్యూమ్ డిజైనర్ గా మెగా డాటర్

టాలీవుడ్ సినీ సెలబ్రిటీల కుటుంబంలోని మహిళలు వంటింటికే పరిమితం కావాలనుకోవడంలేదు. అలాగని డైరక్టర్ భార్యగా, హీరో కూతురిగా పిలిపించుకోవడానికి ఇష్టపడడంలేదు. తమకంటూ ఒక పేరుండాలని భావిస్తున్నారు. కాస్ట్యూమ్  డిజైనర్లుగా మారి.. సరికొత్త దుస్తులను ఆవిష్కరిస్తున్నారు. హీరోలకు, హీరోయిన్లకు డ్రస్సులను డిజైన్ చేసి సినిమా విజయంలో భాగం అవుతున్నారు. జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి సతీమణి రమా రాజమౌళి,  దర్శకుడు శ్రీనువైట్ల అర్ధాంగి రూప వైట్ల, రచయిత కోన వెంకట్ సోదరి నీరజ కోన కాస్ట్యూమ్ డిజైనర్లుగా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. వీరి బాటలో మెగాస్టార్ చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత అడుగులు వేస్తోంది.

తండ్రి 150 వ సినిమాకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ బాధ్యతను తీసుకుంది. గతంలోనూ మెగా డాటర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రానికి దుస్తులను డిజైన్ చేసి అభినందనలు అందుకుంది. ఇప్పుడు మళ్లీ  ప్రతిష్టాత్మక చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తోంది. కత్తి లాంటోడు చిత్రం షూటింగ్ ప్రారంభమైన రోజు మెగాస్టార్  హ్యాండ్సమ్ గా కనబడడం వెనుక సుస్మిత కృషి ఉందని తెలుస్తోంది. ఆమె టాలెంట్ ను మరోసారి త్వరలోనే తెరపైన చూడనున్నాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi 150 Film
  • #Chiranjeevi Daughter Sushmitha
  • #Sushmitha

Also Read

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

27 mins ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

3 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

17 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

20 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

1 day ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

9 mins ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

1 hour ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

2 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

23 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version