Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » మంచి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతున్న నిహారిక కొణిదెల ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్!

మంచి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతున్న నిహారిక కొణిదెల ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్!

  • May 25, 2023 / 10:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతున్న నిహారిక కొణిదెల ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్!

ప్రేక్షకులకు నిత్యం సరికొత్త కంటెంట్ ను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది ‘తమడ మీడియా’ సంస్థ. డిజిటల్ సంస్థగానే కాకుండా, నిర్మాణ సంస్థగా కూడా మారి మంచి మంచి సినిమాలు, వెబ్ సిరీస్లను నిర్మిస్తుంది. ప్రతిభావంతులైన ఎంతో మందిని సినీ పరిశ్రమకు అందిస్తుంది ఈ సంస్థ. ‘తమడ మీడియా’ నిర్మాణంలో ఎలాంటి సినిమా, వెబ్ సిరీస్ రూపొందినా అది కచ్చితంగా ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఏర్పడింది. ఇటీవల ‘తమడ మీడియా’ … ‘బీబీసీ స్టూడియోస్’ వారితో కలిసి ‘డెడ్ పిక్సల్స్’ అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు.

నిహారిక కొణిదెల నాలుగేళ్ల తర్వాత నటించిన సిరీస్ ఇది. ‘మా వింత గాధ వినుమా’ ఫేమ్ ఆదిత్య మందల దర్శకత్వం వహించారు. అక్షయ్ లగుసాని, ‘వైవా’ హర్ష, ముఖ్య పాత్రలు పోషించారు. గేమింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మే 19 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 6 ఎపిసోడ్లుగా రిలీజ్ అయిన ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది ఈ వెబ్ సిరీస్ అని కూడా చెప్పవచ్చు.డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో రికార్డు వ్యూయర్ షిప్ తో ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతుంది. ఆకట్టుకునే కథాకథనాలు, ఫహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ, సిద్ధార్థ సదాశివుని సంగీతం, ఆదిత్య మండల డైరెక్షన్ అన్నీ కలగలిపి ‘డెడ్ పిక్సల్స్’ ను సూపర్ హిట్ గా నిలబెట్టాయి అని చెప్పాలి.

Click Here To Watch

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dead Pixels
  • #Niharika

Also Read

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

related news

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

trending news

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

16 mins ago
రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

55 mins ago
Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

5 hours ago
Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

6 hours ago
Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

18 hours ago

latest news

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

18 hours ago
Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

20 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version