Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » దీపిక-రణవీర్ ల పెళ్ళికి ముహూర్తం సెట్!

దీపిక-రణవీర్ ల పెళ్ళికి ముహూర్తం సెట్!

  • March 10, 2018 / 07:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దీపిక-రణవీర్ ల పెళ్ళికి ముహూర్తం సెట్!

అనుష్క శర్మ-విరాట్ కోహ్లీల ప్రేమ వివాహం అనంతరం బాలీవుడ్ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది దీపిక పడుకొనే, రణవీర్ సింగ్ ల వివాహ వేడుక కోసం. ఆల్రెడీ ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ లోనే ఉన్నారు, పైగా ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయిందని టాక్ కూడా బాలీవుడ్ వర్గాల్లో ఉంది. అయితే.. బాలీవుడ్ వర్గాల తాజా సమాచారం మేరకు దీపిక-రణవీర్ ల వివారం ఈ ఏడాది జరగనుందని తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు ఎప్పుడో ఒకే చెప్పేసి ఉండడం, ఇద్దరికీ వయసు 30 ఏళ్ళు దాటడంతో పెళ్లి చేసేసుకోని.. ఎప్పట్లానే సినిమాలు కంటిన్యూ చేద్దామనుకొంటున్నారు.

అందుకే కొత్తగా ఎలాంటి సినిమాలు అంగీకరించడం లేదట. ఇప్పటివరకూ సైన్ చేసిన సినిమాలను ఆగస్ట్ లోపు కంప్లీట్ చేసి సెప్టెంబర్ లేదా నవంబర్ లో పెళ్లి చేసుకొని ఒక రెండు నెలల హాలీడే ట్రిప్ కూడా ప్లాన్ చేశారట రణవీర్-దీపికల జంట. అనుష్క శర్మ వివాహం తరహాలోనే డెస్టీనేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే పూర్తి డీటెయిల్స్ ను మీడియాకి వెల్లడించనున్నారు. ఇకపోతే.. దీపిక-రణవీర్ లతో సంజయ్ లీలా భన్సాలీ మూడు సినిమాల కాంట్రాక్ట్ ను కుదుర్చుకుని ఉండగా.. ఆ సినిమాలన్నిట్నీ పెళ్లయ్యాక పూర్తి చేస్తారట. అలాగే.. ఎక్కువ లేట్ చేయకుండా ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేస్తున్నారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika
  • #Deepika Padukone
  • #Deepika Ranveer Wedding
  • #Ranveer
  • #Ranveer Singh

Also Read

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

related news

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

trending news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

2 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

3 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

5 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

8 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

5 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

9 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

10 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version