Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Deepika Padukone: నా కోసం మా అమ్మ అందోళన చెందేది: దీపికా పదుకొణె

Deepika Padukone: నా కోసం మా అమ్మ అందోళన చెందేది: దీపికా పదుకొణె

  • November 15, 2023 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone: నా కోసం మా అమ్మ అందోళన చెందేది: దీపికా పదుకొణె

బి టౌన్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో తీస్తే దీపికా పదుకొణె పేరు ఫస్టులో ఉంటుంది. తోలి సినిమానే బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తో కలిసి ఓం శాంతి ఓం సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అమ్మడికి తిరుగులేకుండా పోయింది. తర్వాత ఆమె చాలా సూపర్‌హిట్ చిత్రాలలో పనిచేసింది. బాలీవుడ్‌లోనే కాదు, హాలీవుడ్‌లో కూడా తన మ్యాజిక్ చూపించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ కూడా దీపికానే అనడంతో సందేహమే లేదు.

అయితే ఇక్కడి వరకు దీపిక ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ఆమె సినిమాల్లోకి రాకముందు చాలా కష్టపడ్డారు. ఈ విషయాన్ని దీపికనే స్వయంగా వెల్లడించింది. ఇటీవల ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె తన కష్టాల గురించి మాట్లాడింది. తాను ఒంటరిగా కొత్త నగరానికి వచ్చి తన బ్యాగ్‌తో ఎక్కడెక్కడో తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను అర్థరాత్రి వరకు పని చేసేదానినని చెప్పింది.

ఆ సమయంలో ఎక్కడి వెళ్లాల్సి వచ్చినా తాను తన సూట్ కేసులతో క్యాబ్ లోనే నిద్ర పోయే దానినని చెప్పింది. తాను ఇంటికి వచ్చే వరకు ఆమె తల్లి చాలా ఆందోళన చెందేదని దీపిక తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో దీపికా తన భర్త రణవీర్ సింగ్ తో వివాహ జీవితం గురించి కూడా మాట్లాడింది. తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో ఎక్కువ సమయం గడపడం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

ఎంత బిజీగా ఉన్నా తను రణవీర్ సింగ్ కోసం సమయం కేటాయిస్తానని చెప్పింది. చాలా మంది భర్తలతో గడపడానికి సమయం చాలట్లేదని అంటారు. కానీ కుటుంబం కంటే ఏదీ ముఖ్యం కాదని తెలిపింది. వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. దీపికా పదుకొణె త్వరలో ఫైటర్ చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె (Deepika Padukone) హృతిక్ రోషన్ సరసన నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 26న సినిమా విడుదల కానుంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

7 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

9 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

3 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

3 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

4 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version