Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » బన్సాలీ దర్శకత్వంలో సల్మాన్, దీపికా జంటగా..?

బన్సాలీ దర్శకత్వంలో సల్మాన్, దీపికా జంటగా..?

  • April 21, 2016 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్సాలీ దర్శకత్వంలో సల్మాన్, దీపికా జంటగా..?

గతేడాది క్రిస్మస్ కానుకగా బాలీవుడ్ లో విడుదలైన బాజీరావ్ మస్తానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రన్ వీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలు జంటగా నటించారు.

అయితే ఇప్పుడు మరోసారి బన్సాలీ తెరకెక్కించనున్న చిత్రంలో దీపికా పదుకొనే నటించనుందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాజీరావ్ చిత్ర షూటింగ్ లోనే దీపికాకు బన్సాలీ ఓ కథ చెప్పగా ఇందులో నటించడానికి దీపికా అంగీకారం తెలిపిందని సమాచారం. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో కథానాయకుడిగా సల్మాన్ పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సుల్తాన్ చిత్రంలో నటిస్తుండగా.. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత కబీర్ ఖాన్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు. ఒకవేళ సల్మాన్ ఈ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలపకపోతే మాత్రం దీపికాతో రన్ వీర్ మరోసారి జతకట్టే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Director Bhansali
  • #Salman Khan
  • #Sanjay Leela Bhansali

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!

Sandeep Reddy Vanga: కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

Rana Daggubati: సినిమాల్లో పని గంటల పంచాయితీ.. రానా ఏమన్నాడంటే?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

5 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

10 mins ago
Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

52 mins ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version