Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » చపాక్ కలెక్షన్స్ పై ప్రభావం చూపిన జె.ఎన్.యూ ఘటన!

చపాక్ కలెక్షన్స్ పై ప్రభావం చూపిన జె.ఎన్.యూ ఘటన!

  • January 15, 2020 / 11:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చపాక్ కలెక్షన్స్ పై ప్రభావం చూపిన జె.ఎన్.యూ ఘటన!

హీరోయిన్ గా అందాల ఆరబోతకు అడ్డు చెప్పకుండానే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన దీపికా పడుకొనే.. రణవీర్ సింగ్ ను పెళ్లాడి హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది. కానీ.. జె.ఎన్.యూలో స్టూడెంట్స్ పై జరిగిన ఎటాక్ విషయంలో స్టూడెంట్స్ ను సపోర్ట్ చేస్తూ దీపికా వారి దగ్గరకి వెళ్ళడం చర్చనీయాంశం అయ్యింది. దాంతో ఆమె సినిమాను బ్యాన్ చేయాలని, ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ప్రొడక్ట్స్ ను బ్యాన్ చేయాలని ట్విట్టర్ లో నానా రచ్చ చేశారు.. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.

Deepika Padukone's Chhapaak Movie Hit or Flop1

కట్ చేస్తే.. దీపికా ప్రధాన పాత్ర పోషించిన “చపాక్” సినిమా గత శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. విడుదలై వారం పూర్తవ్వడానికి రెండురోజుల దూరంలోనే ఉన్నా.. గత 9 ఏళ్ళలో దీపిక నటించిన సినిమాల ప్రారంభ వసూళ్లు కూడా కలెక్ట్ చేయకపోవడం గమనార్హం. దాంతో.. “చపాక్” సినిమాను కమర్షియల్ ఫ్లాప్ గా పేర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు దీపికా జె.ఎన్.యుకి వెళ్ళిందే తన సినిమా పబ్లిసిటీ కోసమని భావించిన జనాలు ఇప్పుడేమంటారో చూడాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhapaak Movie
  • #Deepika Padukone

Also Read

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

related news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

trending news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

3 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

4 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

6 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

7 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

9 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

6 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

10 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

11 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version