Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Rashmi Gautam: రష్మీని పొగుడుతూ యాంకర్ పోస్ట్!

Rashmi Gautam: రష్మీని పొగుడుతూ యాంకర్ పోస్ట్!

  • July 8, 2021 / 10:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmi Gautam: రష్మీని పొగుడుతూ యాంకర్ పోస్ట్!

బుల్లితెరపై యాంకర్ రష్మీ చేసే హడావిడి మాములుగా ఉండదు. తెరపై నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే రష్మీ తెరవెనుక మాత్రం మూగజీవాల కోసం పరితపిస్తుంటారు. రోడ్డుపై ఎక్కడైనా మూగ జీవాలు నిస్సహాయ స్థితిలో ఉంటే వాటిని అక్కున చేర్చుకుంటారు. కరోనా సమయంలో వాటికోసం రోడ్డు మీదకు వచ్చి ఆహారాన్ని అందించారు. అలాంటి రష్మీ మంచి తనాన్ని దీపికా పిల్లి దగ్గరుండి మరీ చూశారు. తాజాగా రష్మీ ఓ కుక్కపిల్లను ఇంటికి తీసుకొచ్చారు.

వ్యాధితో బాధపడుతూ.. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆ కుక్క పిల్లను తన ఇంటికి తీసుకొచ్చింది రష్మీ. ఇక నిన్న సాయంత్రం అలా రష్మీ ఇంటికి దీపికా పిల్లి వెళ్లినట్లున్నారు. ఈ క్రమంలో అక్కడ చూసిన దృశ్యాల గురించి చెబుతూ పోస్ట్ పెట్టింది. టిక్ టాక్ ద్వారా ఫేమ్ సంపాదించుకుంది దీపికా పిల్లి. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై కొన్ని షోలు చేస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె రష్మీని ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

”నిన్న సాయంత్రం రష్మీ ఇంట్లో గడిచిన సాయంత్రం ఎంతో ఎమోషనల్‌గా అనిపించింది. ఇలాంటి మూగ జీవాలు వీధుల్లో ఎలా బతుకుతాయని అనిపించింది. రష్ ఎంతో మంచిది.. ఆరోగ్యం బాగా లేక నడవలేని స్థితిలో ఉన్న ఈ కుక్కను తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. దానికి చుట్కి అని పేరు కూడా పెట్టారు. ఇక రష్ అక్క కోసం నేను వాలంటీర్‌గా మారిపోవాలని నిర్ణయించుకున్నాను.. నాకు చేతనైనంతలో ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rashmi Gautam
  • #Actress Rashmi Gautam
  • #Anchor Deepika Pilli
  • #Anchor Rashmi Gautam
  • #Deepika Pilli

Also Read

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

related news

Anchor Rashmi : రేపు అమ్మానాన్నల అవసరం లేకపోతే వాళ్ళని కూడా చంపేస్తారా..? : యాంకర్ రష్మీ

trending news

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

7 mins ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

13 mins ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

50 mins ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

2 hours ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

3 hours ago

latest news

Euphoria Movie : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన భూమిక..! ఎందుకు అంటే..?

14 mins ago
Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

2 hours ago
Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

4 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version