Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Demonte Colony 2 Collections: ‘డిమోంటి కాలనీ 2’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Demonte Colony 2 Collections: ‘డిమోంటి కాలనీ 2’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • August 29, 2024 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Demonte Colony 2 Collections: ‘డిమోంటి కాలనీ 2’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

తమిళ దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు (R. Ajay Gnanamuthu) సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ‘డిమోంటి కాలనీ’ (Demonte Colony)  ‘అంజలి సీబీఐ’ (Anjali CBI) వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి. ‘డిమోంటి కాలనీ’ చిత్రాన్ని టీవిలో ఎక్కువ మంది చూశారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘డిమాంటి కాలనీ 2’ ని తీసుకొచ్చాడు అజయ్. తెలుగులో ఈ చిత్రాన్ని ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ విడుదల చేసింది. ఆగస్టు 23న తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం..

Demonte Colony 2 Collections

ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని రాబట్టుకుంది. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే నమోదయ్యాయి అని చెప్పాలి.మొదటి 4 రోజులు బాగా కలెక్ట్ చేసిన ఈ సినిమా 5వ రోజు నుండి కొంచెం డౌన్ అయ్యింది.ఒకసారి (Demonte Colony 2 Collections) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?
నైజాం 0.72 cr
సీడెడ్ 0.28 cr
ఆంధ్ర(టోటల్ ) 0.48 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 1.48 cr

‘డిమోంటి కాలనీ 2’  (Demonte Colony 2 Collections) చిత్రానికి తెలుగులో రూ.1.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ చిత్రం రూ.1.48 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.0.32 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.5వ రోజు, 6వ రోజు ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు.ఈరోజు ‘సరిపోదా శనివారం’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాబట్టి.. రాబోయే రోజుల్లో ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి.

‘బుడ్డీ’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 11 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arulnithi
  • #Demonte colony
  • #Demonte Colony 2
  • #Priya Bhavani Shankar
  • #R. Ajay Gnanamuthu

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

41 mins ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

11 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 day ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version