Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘దేవదాస్ ‘ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

‘దేవదాస్ ‘ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

  • September 21, 2018 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘దేవదాస్ ‘ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని హీరోలుగా , ఆకాంక్ష సింగ్ , రష్మిక మందన్నా హీరోయిన్స్ గా వస్తున్న తాజా చిత్రం ” దేవదాస్’.. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ని వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందించారు.. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనం గా జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నాగ అశ్విన్, వంశీ పైడిపల్లి, క్రిష్, టి.సుబ్బిరామిరెడ్డి, సమంత లు హాజరు అయ్యారు..

సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ.. అశ్విని దత్ గారు నన్ను ఇండస్ట్రీ కి పరిచయం చేసి ఇరవై ఏళ్ళు అవుతుంది.. ఇప్పటికి నన్ను భరించి సినిమా లు ఇస్తున్నందుకు దత్ గారికి చాల థాంక్స్..ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.. డైరెక్టర్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి.. అతనికి ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా.. అన్నారు..

Devadas Pre Release Event

సమంత మాట్లాడుతూ.. ఈ సినిమాలో మా మామయ్య చంపేశారు.. ఇంత మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ సినిమాకి రావడం ఆనందంగా ఉంది.. నాని సినిమా అంటే స్పెషల్ ఉంటుంది.. ఈ సినిమా లో కూడా నాని మార్క్ ఉంటుంది.. వైజయంతి మూవీస్ కి కంగ్రాట్స్… ఈ సినిమా గొప్ప హిట్ అందుకుంటుందని అనుకుంటున్న.. అన్నారు..

దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాల గ్రాండ్ గా వైజయంతి మూవీస్ చేస్తున్న సినిమా ఇది.. మహానటి సినిమా చేస్తున్నపుడు ఈ సినిమా గురించి చెప్పేవారు అప్పుడే సినిమా బాగా వస్తుంది సూపర్ హిట్ అన్నా.. నాని మంచి హార్డ్ వర్కర్.. అయన సినిమా హిట్ కొట్టాలని కోరుకుంటున్నా.. శ్రీ రామ్ ఒక్కో సినిమాతో మంచి హిట్ కొడుతున్నాడు.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు.. అన్నారు.

devadas-2

దర్శకుడు వంశీ పైడి పల్లి మాట్లాడుతూ.. ముందుగా నాగేశ్వర రావు జయంతి రోజున ఈ సినిమా ఫంక్షన్ జరగడం చాల బాగుంది..నాగార్జున గారితో సినిమా చేయడం ఎలా ఉంటుందో నాకు తెలుసు.. చాల హ్యాపీగా ఉంటుంది.. మహానటి తో హిట్ కొట్టిన వైజయంతి మూవీ ఈ సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది.. అన్నారు..

నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వర రావు గారి ని తలుచుకుంటూ ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది.. నా అభిమాన హీరో నాగార్జున, నా మంచి మిత్రుడు నాని కలయికలో శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవదాస్.. శ్రీరామ్ ఆదిత్య లాంటి యంగ్ డైరెక్టర్లు తెలుగు సినీ పరిశ్రమకి రావడం మంచి శకునం..అన్నారు..

devadas-3

హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వైజయంతి సినిమా చేశాను అంటే నమ్మలేకపోతున్నాను.. ఇంత గొప్ప బ్యానర్ లో పనిచేయడం ఆనందంగా ఉంది.. నాగార్జున గారితో, నాని గారితో నా మూడో సినిమాలోనే పనిచేయడం హ్యాపీ గా ఉంది.. ఈ సినిమా ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన అందరికి చాల థాంక్స్. అన్నారు.

హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను చూసినతర్వాత ఎం చెప్పాలో అర్థకావట్లేదు.. నాగార్జున గారితో, నాని తో, రష్మిక తో నేను యాక్ట్ చేయడం హ్యాపీ గా ఉంది.. సినిమా రిలీజ్ కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను.. ఈ సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.. ఈ సినిమాలో నన్ను తీసుకున్నందుకు అశ్విని దత్ గారికి థాంక్స్ అన్నారు..

devadas-5

దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య మాట్లాడుతూ.. వైజయంతి మూవీస్ లో పనిచేయడం చాల గర్వంగా ఉంది.. అశ్విని దత్ గారితో పనిచేయడం చాల ఆనందంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చినందుకు చాల థాంక్స్ సర్.. నాగార్జున గారితో పనిచేయడం ఒక గొప్ప అవకాశం.. అయన సెట్ లో ఉన్నారంటేనే నాకు థ్రిల్ గా అనిపిస్తుంది. ఆయనతో సినిమా చేయాలన్న కోరిక ఈ సినిమా తో తీరింది. నా లేజీ నెస్ ని భరించినందుకు అందరికి థాంక్స్.. నాని.. డైరెక్టర్స్ హీరో.. డైరెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే హీరో.. సినిమా మొదటినుంచి నాతో పనిచేసి ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు అందరికి నా ధన్యవాదాలు అన్నారు..

హీరో అఖిల్ మాట్లాడుతూ.. ఒక సినిమా హిట్ కాబోతుందని ముందే తెలీడానికి ఒక వైబ్ వస్తుంది.. అలాంటి వైబ్ ఈ సినిమా కి నాకు కనిపిస్తుంది.నాన్న, నాని కలిసి పెద్ద హిట్ కొట్టబోతున్నారనిపిస్తుంది.నాని అంటే చాల ఇష్టం.. నానికి పెద్ద ఫ్యాన్.. ఈ సినిమాకి పనిచేసిన అందరికి అల్ ద బెస్ట్.. అన్నారు..

devadas-4

నాని మాట్లాడుతూ.. నాగార్జున గారు ఇంత అందంగా ఉండడానికి కారణం అయన తినేవో, తాగేవో కాదని ఈ సినిమా షూటింగ్ లో అర్థమయ్యింది.. అయన అందానికి కారణం అయన హ్యాపీ నెస్.. ఎప్పుడు హ్యాపీగా ఉండడం వల్లనే అయన అలా ఉన్నారు.. దేవదాస్ చాల బాగా వచ్చిందని నాగ్ సర్ చెప్పగానే హిట్ కొట్టినంత హ్యాపీ గా ఫీల్ అయ్యాను.. రష్మిక తో పనిచేయడం హ్యాపీ గా ఉంది.. ఆకాంక్ష గారితో పనిచేయడం ఎంతో ఎంజాయ్ గా ఉంది.. దత్ గారితో పనిచేయడం గర్వంగా ఉంది. వైజయంతి మూవీస్ లో పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేనిది.. అశ్విని దత్ గారి డెడికేషన్ మాములుగా లేదు. ఆయననుంచి చాల నేర్చుకోవచ్చు.. శ్రీరామ్ టీం లో అందరికంటే చాల చిన్నోడు.. ఇంత పెద్ద సినిమాని భుజాల మీద మోసి రిలీజ్ చేస్తున్నాడు అంటే అప్పటికే సినిమా హిట్ అని అర్థమవుతుంది. మణిశర్మ గారికి నేను చాల పెద్ద అభిమానిని.. అయన తో పనిచేయడం చాల ఆనందంగా ఉంది.. అన్నారు..

devadas-2

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఈరోజు అక్కినేని నాగేశ్వర రావు గారి పుట్టినరోజు.. 1953 లో దేవదాస్ సినిమా రిలీజ్ అయ్యింది.. మళ్ళీ దేవదాస్ సినిమా రిలీజ్ కాబోతుంది.. అదొక్కటి చాలు ఏఎన్నార్ లిప్స్ ఆన్ అనడానికి. ఆడారు అన్నట్లు సినిమా కి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి.. ఈ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్య కారణం మొదటిది స్క్రిప్ట్.. రెండోది వైజయంతి మూవీస్, మూడోది నాని.. స్క్రిప్ వినగానే నాని నా అపోజిట్ రోల్ అనగానే సూపర్ అనిపించింది. అశ్విని దత్ గారి గురించి అందరికి తెలుసు..ఆయనేంటో, సినిమాపై ఆయనకున్న ప్రేమ ఎలాంటిదో అయన సినిమాలే చెప్తున్నాయి.. సినిమా కోసం ఏదైనా చేసే మనస్తత్వం ఆయనది.. మల్టి స్టారర్ చేస్తే నాని తో చేయాలనిపించేది.. అది ఈ సినిమా తో నిజమైంది.. నాని సూపర్ యాక్టర్.. ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్.. రష్మిక మంచి ఎంటర్టైన్ పర్సన్.. సినిమాలో చాల బాగా యాక్ట్ చేసింది. ఆకాంక్ష చాల రోజుల తరువాత ఒక అందమైన అమ్మాయితో యాక్ట్ చేసాను.. ఐ విష్ యు అల్ ద బెస్ట్.. శ్రీ రామ్ ఆదిత్య… ఇంత చిన్న వయసులో ఇంత మందిని డీల్ చేసాడు.. ఫ్యూచర్ లో గొప్ప డైరెక్టర్ అవుతాడు.. అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devadas
  • #Devadas Audio Launch
  • #DevaDas Movie
  • #Devadas Pre Release Event
  • #Devadas Songs

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

50 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version