Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Devi Nagavalli: కేవలం డబ్బు కోసమే ‘బిగ్ బాస్4’ కు వచ్చాను: టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి

Devi Nagavalli: కేవలం డబ్బు కోసమే ‘బిగ్ బాస్4’ కు వచ్చాను: టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి

  • September 7, 2020 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Nagavalli: కేవలం డబ్బు కోసమే ‘బిగ్ బాస్4’ కు వచ్చాను: టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి

టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి గురించి తెలియని ప్రేక్షకులండరెమో అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈమె తాజాగా ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. చాలా వరకూ ఈమె పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు బహుశా ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలిసుండవు. అయితే నిన్న ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు.. అవన్నీ బయటకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజమండ్రిలో ఈమె పుట్టి పెరిగింది. బీకాం చదువుకున్న దేవి.. గ్రాఫిక్ డిజైనర్‌గా ఒక ఛానల్‌కు అప్లై చేసి.. అటు తరువాత యాంకర్‌గా మారింది.

లంగావోణి వేసుకుని.. చీరకట్టుకుని.. కవరేజ్‌కు వెళ్లగలరా అని అడిగితే… ‘నాకు ఉరుకులు పరుగుల జీవితమంటే ఇష్టమని.. నేచర్ డిజాస్టర్, బ్లాంబ్ బ్లాస్ట్ వంటివి కవర్ చెయ్యడం చాలా ఇంట్రెస్ట్’ అంటూ ప్రోమో ద్వారా చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈమెది పెద్దలు కుదిర్చిన పెళ్లని…. పెళ్లైన తరువాత యూ.ఎస్ వెళ్లినట్టు కూడా చెప్పుకొచ్చింది. అయితే అక్కడ 8 నెలలకు మించి ఉండలేకపోయిందట. దాంతో విడాకులు తీసుకున్నానని కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు దేవికి 6 ఏళ్ళ బాబు ఉన్నాడట. ఇక ‘బిగ్ బాస్ హౌస్’ ‌కు ఎందుకు వచ్చారు అని హోస్ట్ నాగార్జున..

దేవిని ప్రశ్నించగా.. “నేను న్యూస్ చదివేటప్పుడు వాళ్ల దగ్గర అంత డబ్బు ఉంది.. ఇంత డబ్బు ఉంది, ఇంత సంపాదించారు అని చదువుతాను కదా! ఒక మనిషి అంత డబ్బు ఎలా సంపాదిస్తాడా అని నాకు అనిపించింది. అందుకే జీవితంలో నా మొహం ఎప్పుడైనా అంత డబ్బు చూస్తుందా? అని..! 10వ తారీఖు వచ్చిందంటే.. నా జీతం మొత్తం అయిపోద్ది. హోమ్ లోన్ అలాగే మిగిలిన ఈ.ఎం.ఐ లు కట్టడం కష్టంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి బిగ్ బాస్ ఫ్రైజ్ మనీ కోసమే వచ్చాను. అంతేతప్ప.. మరి దేనికోసమూ రాలేదు” అంటూ జవాబిచ్చింది దేవి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu
  • #Devi Nagavalli

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

10 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

2 days ago
Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version