Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » DSP, Salman Khan: ఆ వార్తల్లో నిజం లేదంటున్న దేవిశ్రీప్రసాద్!

DSP, Salman Khan: ఆ వార్తల్లో నిజం లేదంటున్న దేవిశ్రీప్రసాద్!

  • October 8, 2022 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DSP, Salman Khan: ఆ వార్తల్లో నిజం లేదంటున్న దేవిశ్రీప్రసాద్!

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు దేవిశ్రీప్రసాద్. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారాయన. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాతో దేవిశ్రీప్రసాద్ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ సినిమాలకు దేవిశ్రీప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి కూడా దేవిశ్రీప్రసాద్ వర్క్ బాగా నచ్చింది. అందుకే ఆయన నటిస్తోన్న ‘కిసీ కా బాయ్ కిసీ కా జాన్’ అనే సినిమాకి దేవిశ్రీప్రసాద్ ను సంగీతం అందించమని కోరారు.

ఈ సినిమాకి పూర్తిగా దేవిశ్రీనే సంగీతం అందించనున్నారని గతంలో వార్తలొచ్చాయి. కానీ అభిప్రాయబేధాలతో దేవిశ్రీప్రసాద్ తప్పుకున్నట్లు పుకార్లు వినిపించాయి. ఈ వార్తలపై దేవిశ్రీప్రసాద్ స్పందించారు. సల్మాన్ ఖాన్ సినిమాకి అన్ని పాటలకు సంగీతం అందించమని తనను ఎవరూ కోరలేదని దేవిశ్రీప్రసాద్ తెలిపారు. తనను సంప్రదించే సమయానికే చిత్రబృందం దగ్గర కొన్ని పాటలు ఉన్నాయని.. కానీ దర్శకుడు పూర్తిగా స్క్రిప్ట్ ను వినిపించి, పాటలు అందించాలని కోరారని చెప్పారు. కథను వినిపించే సమయంలో చాలా పాటలకు చోటు ఉందని..

రన్ టైం పెరుగుతుండడంతో పాటల సంఖ్యను తగ్గించారని అన్నారు. అదే విషయాన్ని తనకు కూడా చెప్పారని.. అయితే సల్మాన్ కోసం ఓ క్రేజీ సాంగ్ ను కంపోజ్ చేశానని.. అది అభిమానులకు బాగా నచ్చితుందని చెప్పుకొచ్చారు దేవిశ్రీప్రసాద్. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ ‘పుష్ప2’ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు. అలానే హిందీ ‘దృశ్యం2’, రోహిత్ శెట్టి ‘సర్కస్’ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. సూర్య 42 ప్రాజెక్ట్ కూడా దేవిశ్రీ చేతికే వచ్చింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #DSP
  • #Salman
  • #Salman Khan

Also Read

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

related news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

trending news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

14 mins ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

2 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

3 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

4 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago

latest news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version