Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్.. ఆ ప్రాజెక్టుని వదిలేయడం మంచిదే..!

Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్.. ఆ ప్రాజెక్టుని వదిలేయడం మంచిదే..!

  • March 20, 2025 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్.. ఆ ప్రాజెక్టుని వదిలేయడం మంచిదే..!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఏ ప్రాజెక్ట్ చేయాలి, ఏది చేయకూడదు అన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. గతంలో ఎన్నో భారీ ఆల్బమ్‌లు ఇచ్చినప్పటికీ, అన్నీ ఓకే చేయకుండా తనకు నచ్చిన సినిమాలనే ఎంచుకుంటూ వచ్చాడు. తాజాగా, అజిత్ (Ajith)  – మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) నుంచి దేవి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Devi Sri Prasad

అయితే ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో, దేవి అయితే ఇంకో లెవెల్‌లో వచ్చేదేమో అనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో, దేవిశ్రీప్రసాద్ పుష్ప 2 (Pushpa 2)  మ్యూజిక్‌తో భారీ హిట్‌ను సొంటిగం చేసుకున్నాడు. అలాగే, ఇటీవల వచ్చిన తండేల్ (Thandel) మార్కెట్‌లో మళ్లీ ఫ్రెష్ ఎంట్రీ ఇచ్చింది. గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్ట్‌ని వదులుకోవడంపై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా, అతను చేసిన డెసిషన్ మంచిదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే జైలుకే!
  • 2 నటుడు సంపూర్ణేష్ బాబు అగ్రెసివ్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆమెను అమ్మ అనే పిలుస్తాడట.. కల్యాణ్‌రామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Devi Sri Prasad 10 Unknown and interesting facts about Devi Movie

ఈ సినిమా కథ రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్‌తోనే నడుస్తుందని, పాటలకు కూడా అదే ట్రెండ్ ఫాలో కావాల్సి ఉండేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. జీవి ప్రకాష్ (G. V. Prakash Kumar) కూడా తమిళంలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ, ఈ సినిమాలో అతని మ్యూజిక్ అంతగా కనెక్ట్ కాలేదని కొందరి అభిప్రాయం. దీనితో, దేవి ఉంటే బాగుండేదని కొంతమంది ఫీల్ అవుతున్నారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఇప్పుడు భారీ మ్యూజికల్ హిట్స్‌కే ఫోకస్ పెడుతున్నాడు.

Devi Sri Prasad right decision on project

పుష్ప 2 తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కుబేర (Kubera) సినిమా, మరో రెండు తెలుగు – తమిళ బిగ్ ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయన్న టాక్ ఉంది. మొత్తంగా చూస్తే, గుడ్ బ్యాడ్ అగ్లీ ఆల్బమ్ హిట్టవుతుందా లేదా అన్నది సినిమా విడుదలైన తర్వాత తేలాల్సి ఉంది. కానీ దేవి లాంటి మ్యూజిక్ డైరెక్టర్‌కు ఈ సినిమా చేయకపోవడం వల్ల ఎలాంటి మైనస్ లేదు. పైగా, తన ప్రస్తుత కెరీర్‌ను మరింత స్ట్రాంగ్ చేసేందుకు ఇది మంచి నిర్ణయమేనని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

24 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version