Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Focus » ముందు బాగాలేదని ట్రోల్ అయ్యి తరువాత హిట్ అయినా ఏడు దేవి శ్రీ ప్రసాద్ పాటలు!

ముందు బాగాలేదని ట్రోల్ అయ్యి తరువాత హిట్ అయినా ఏడు దేవి శ్రీ ప్రసాద్ పాటలు!

  • December 29, 2022 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ముందు బాగాలేదని  ట్రోల్ అయ్యి తరువాత హిట్ అయినా ఏడు దేవి శ్రీ ప్రసాద్ పాటలు!

Boss Where Is The Party …Boss Where Is The Party … ఈ పాట యూట్యూబ్ నుండి ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఫుల్ ట్రేండింగ్ లో ఉంది. కానీ కట్ చేస్తే కొన్ని రోజుల ముందు అంటే ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు నువ్వు షార్ట్ ఏసుకో, నువ్వు ప్యాంటు ఏసుకో, లైన్స్ ని ఫుల్ ట్రోల్ చేసారు.

కట్ చేస్తే ఫుల్ సాంగ్ రిలీజ్ చేసాక సీన్ అంత రివర్స్ అయ్యింది. ఇది ఏం పాట రా బాబు… అని ట్రోల్ చేసిన వల్లే మంచి మాస్ సాంగ్ అంటూ బాస్ పార్టీ సాంగ్ కి ఇప్పుడు డాన్సులు వేస్తున్నారు.

ఇది మాత్రమే కాదు ఇది వరకు కూడా ఇలా దేవి కంపోజ్ చేసిన సాంగ్స్ కొన్ని మొదట్లో ట్రోల్ చేసిన తరువాత సూపర్ హిట్ అయ్యాయి అందులో కొన్ని ఇప్పుడు చూసేద్దాం

1) అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు

ఖైదీ నో 150 సినిమా లోని ఈ పాటని మొదట్లో ఐడెమ్ రోత్త సాంగ్ అని కామెంట్ చేసారు కట్ చేస్తే తరువాత దేవి ట్యూన్స్ కి చిరు స్టెప్స్ కి మాస్ రెస్పాన్స్ ఒచ్చింది

2) సామి సామి

పుష్ప సినిమాలోని సామి సామి అనే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ని ఇదెక్కడి కర్మ సామి మాకు అంటూ సాంగ్ ని ట్రోల్ చేసారు కానీ మూవీ రిలీజ్ అయ్యే టైం కి ఈ సాంగ్ జనాలకి ఎక్కేసింది

3) ఊ అంటావా మావా….ఊ ఊ అంటావా మావా

పుష్ప మూవీ లో ఊ అంటావా మావా….ఊ ఊ అంటావా మావా…పాట మొదట్లో ఎవరికీ ఎక్కలేదు తీరా రిలీజ్ అయ్యాక సమంత – అల్లు అర్జున్ మధ్య కేమిస్ట్రీ చూసాక హిట్ చేసారు సాంగ్ ని. మన తెలుగు స్టేట్స్ కంటే కూడా హిందీలో ఎక్కువ హిట్ అయ్యింది ఈ సాంగ్.

4) మైండ్ బ్లాక్

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీలో మైండ్ బ్లాక్ …మైండ్ బ్లాక్ అనే మాస్ సాంగ్ ని మొదట్లో అస్సలు బాలేదు అన్నారు కథే చేస్తే మాస్ హిట్ చేసారు.

5) హి ఐస్ సో క్యూట్

సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మరో పాట ‘ He’s So Cute’ సాంగ్ విన్న జనాలు అబ్బా ఇదేమి పాట రా బాబు దేవి పని అయిపోయింది అన్నారు కానీ రిలీజ్ టైం కి ఈ సాంగ్ హిట్ అయ్యింది.

6) బుల్లెట్టు

ఇంకా ఈ ఇయర్ రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యిన ది వారియర్ మూవీలో బుల్లెట్టు పాటకి మిక్స్డ్ టాక్ ఒచ్చింది కానీ కట్ చేస్తే రీల్స్లో ఎక్కడ చుసిన ఇదే పాట.

7) బాస్ పార్టీ

ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కోసం దేవి కంపోజ్ చేసిన…బాస్ పార్టీ ఐటెం నెంబర్ మొదట్లో దేవి వాయిస్ లో వచ్చిన లైన్స్ నువ్వు షార్ట్ ఏసుకో, నువ్వు ప్యాంటు ఏసుకో, లైన్స్ ని ఫుల్ ట్రోల్ చేసారు. కానీ మొత్తం సాంగ్ రిలీజ్ అయ్యి ఇప్పుడు యూట్యూబ్ నుండి ఇంస్టాగ్రామ్ లో రీల్ వరకు ఫుల్ ట్రేండింగ్ లో ఉంది ఈ పాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khaidi No 150
  • #Pushpa
  • #Sarileru Neekavvaru
  • #The Warriorr
  • #Waltair Veerayya

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

43 mins ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

4 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

5 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

14 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

15 hours ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

4 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

8 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

8 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version