Deviyani Sharma: ‘సైతాన్’ లో బెడ్రూమ్ సీన్స్ చేసిన నటి దేవయాని శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

Advertisement

ఇటీవల వచ్చిన ‘సైతాన్’ వెబ్ సిరీస్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇందులో లో హీరో చెల్లి జయప్రద పాత్రలో నటించిన బ్యూటీని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈమె బెడ్ రూమ్ సన్నివేశాల్లో, కొన్ని చోట్ల బూతులు కూడా తిడుతూ కనిపిస్తుంది. దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించింది. అందులో లాయర్ పాత్రలో నటించి మెప్పించింది.

‘సైతాన్’ లో అయితే బోల్డ్ సన్నివేశాల్లో నటించి ఇంకా పాపులర్ అయ్యింది. ‘లవ్ శుద్ధ్’ ‘భానుమతి & రామకృష్ణ’ ‘రొమాంటిక్’ వంటి సినిమాల్లో కూడా నటించింది దేవయాని. ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆమె (Deviyani Sharma) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus