Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dhanush Family: విసిగి వేసారి నిర్ణయానికి వచ్చేసిన ధనుష్‌ కుటుంబం!

Dhanush Family: విసిగి వేసారి నిర్ణయానికి వచ్చేసిన ధనుష్‌ కుటుంబం!

  • May 23, 2022 / 07:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush Family: విసిగి వేసారి నిర్ణయానికి వచ్చేసిన ధనుష్‌ కుటుంబం!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ను తొలుత నుండి ఫాలో అయ్యేవాళ్లకు రెండు విషయాలు పక్కాగా తెలుస్తాయి. ఒకటి హీరో అవ్వడానికి, స్టార్‌గా మారడానికి అతను పడ్డ కష్టం. ఇంకొకటి తన ఐడెంటిటీ విషయంలో జరుగుతున్న రచ్చ. ఓ జంట వచ్చి.. ధనుష్‌ మా కొడుకే అంటూ చాలా ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు న్యాయస్థానానికి కూడా ఈ విషయం వెళ్లింది. అయితే దీనిపై ధనుష్‌ కుటుంబం ఆఖరిగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఏకంగా ఆ జంటపై పరువు నష్టం దావా వేస్తామని చెబుతోంది.

ధనుష్‌ తమ మూడో కొడుకని, సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే ఇంటి నుండి పారిపోయాడు అంటూ మధురైకి చెందిన కతిరేశన్, మీనాక్షి దంపతులు నాలుగేళ్ల నుండి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు నటుడిగా స్థిరపడిన నాటి నుండి ధనుష్‌ తమకు ప్రతి నెలా రూ.65 వేలు పంపిస్తున్నాడు అంటూ వివిధ సందర్భాల్లో చెప్పారు కూడా. ఈ ఆరోపణలతో విసిగి వేసారిపోయిన ధనుష్‌, ఆయన తండ్రి కసూర్తిరాజా.. తాజాగా ఆ దంపతులకు లీగల్‌ నోటీసులు పంపించారు.

ఇంతకాలం మా పరువుకు భంగం కలిగించింది చాలు, ఇప్పటికైనా క్షమాపణలు చెప్పండి, లేదంటే రూ.10 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. తమ గౌరవానికి ఇబ్బంది కలిగించేలా చేస్తోన్న ఆరోపణలకు ఇకనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ధనుష్‌, కస్తూరి రాజా కోరారు. ఇంతకాలం చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని పేర్కొంటూ క్షమాపణలు చెబుతూ వెంటనే ఓ స్టేట్‌మెంట్‌ విడుదల చేయాలని కూడా ధనుష్‌ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

మరి ఈ నోటీసులకు కతిరేశన్, మీనాక్షి దంపతులు ఏమంటారో చూడాలి. వాళ్లు చాలా ఏళ్లుగా ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రశ్నలు లేవనెత్తినా ధనుష్‌ మా కొడుకే అని చెబుతున్నారు. ఇప్పుడు లీగల్‌ నోటీసులు పంపిన నేపథ్యంలో వారి నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయంలో ఆసక్తి రేగుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dhanush
  • #Dhanush
  • #Dhanush Aishwarya

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version