Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ధనుష్ హీరోగా ‘మజిలీ’ రీమేక్.. కానీ జరిగే పనేనా..?

ధనుష్ హీరోగా ‘మజిలీ’ రీమేక్.. కానీ జరిగే పనేనా..?

  • April 17, 2019 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ధనుష్ హీరోగా ‘మజిలీ’ రీమేక్.. కానీ జరిగే పనేనా..?

ఒక భాషలో సినిమా హిట్టయితే.. దానిని వేరే భాషలో రీమేక్ చేసి క్యాష్ చేసుకోవాలని ఆయా భాషల్లో దర్శక నిర్మాతలు ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం ఎగబడుతుంటారు. ఇపుడు మన ‘మజిలీ’ చిత్రం హక్కుల కోసం కూడా ప్రముఖ తమిళ, మలయాళ నిర్మాతలు ఎగబడుతున్నారట. ఇటీవల విడుదలైన ‘మజిలీ’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగచైతన్య,సమంత ల నటన ఈ చిత్రాన్ని సూపర్ హిట్ గా నిలబెట్టింది. ఇప్పటికే విడుదలయ్యి రెండు వారాలు గడుస్తున్నా.. హౌస్ ఫుల్ బోర్డులు మాత్రం తగ్గడం లేదంటే.. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో అర్థం చేసుకోవచ్చు.

  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అందుకే ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఇతర భాషా నిర్మాతలు ఎగబడుతున్నారు. ఇందులో భాగంగా తమిళ్ లో ఈ చిత్రాన్ని ధనుష్ తో తెరకెక్కించాలని ఓ ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తున్నాడట. ధనుష్ కు ఈ చిత్రం చూపించి తనకి నచ్చితే… వెంటనే సెట్స్ పైకి తీసుకువెళ్ళాలని ఆ నిర్మాత భావిస్తున్నాడట. ధనుష్ ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ కు 100 శాతం న్యాయం చేస్తాడు అందులో డౌటే లేదు. కానీ ధనుష్ రీమేక్ చేసేంత సినిమా అయితే ఇది కాదు. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్లు ధనుష్ చాలానే చేసాడు. ‘త్రీ’ ‘నవ మన్మధుడు’ చిత్రాలు కొంచెం ఇలానే ఉంటాయి. దీనిని బట్టి చూస్తే ధనుష్ ఈ చిత్ర రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపించకపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. మరో పక్క ఈ చిత్రాన్ని తమిళ్ లో డబ్ చేస్తే బాగుంటుందని.. నాగార్జున భావిస్తున్నాడట. ఎందుకంటే సమంతకు అక్కడ ఎలాగూ ‘స్టార్ డమ్’ ఉంది. కాబట్టి ఈ చిత్రాన్ని డబ్ చేస్తే చైతూకి కూడా మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉందని నాగ్ ఆలోచన. ఇప్పటికే అక్కడ విడుదల చేసిన ‘మజిలీ’ తెలుగు వెర్షన్ కు లాభాలు కూడా వచ్చాయి. ఇక డబ్ చేస్తే మరిన్ని కలెక్షన్లు రావడంతో పాటూ తన కొడుక్కి కూడా మంచి పేరు వస్తుందని నాగ్ ప్లాన్. అయితే ప్రొడ్యూసర్లు మాత్రం ‘మజిలీ’ రీమేక్ హక్కుల్ని అమ్ముకుంటేనే ఎక్కువ వస్తుందనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chay and Sam starrer Majili
  • #Dhanush To Remake Majili movie
  • #Majili
  • #Majili Collections
  • #Majili Movie collections

Also Read

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

related news

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

trending news

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

2 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

18 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

20 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

21 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

22 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

22 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

22 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

23 hours ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

23 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version