Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sai Srinivas: ధనుష్ సినిమా రీమేక్ లో బెల్లంకొండ!

Sai Srinivas: ధనుష్ సినిమా రీమేక్ లో బెల్లంకొండ!

  • April 29, 2021 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Srinivas: ధనుష్ సినిమా రీమేక్ లో బెల్లంకొండ!

స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. హీరోగా తన కెరీర్ లో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించాడు. కానీ ఏది కూడా కలిసిరాలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ సినిమా కూడా నిరాశపరచడంతో బెల్లంకొండ కొన్నాళ్లపాటు బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు రీమేక్ కథలను నమ్ముకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈ హీరో. త్వరలోనే బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు.

పెన్ స్టూడియోస్ నిర్మాణంలో వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా చాలా మంది బాలీవుడ్ భామలను సంప్రదించారు. ఫైనల్ గా అనన్య పాండే ఓకే చెప్పిందని సమాచారం. అయితే ఈ సినిమా తరువాత కూడా బెల్లంకొండ రీమేక్ కథలోనే నటించబోతున్నట్లు సమాచారం. ఓ సూపర్ హిట్ కథను ఎన్నుకున్న బెల్లంకొండ దాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. తమిళంలో ధనుష్ నటించిన ‘కర్ణన్’ సినిమా రీసెంట్ గానే విడుదలైంది.

50 పర్శంట్ ఆక్యుపెన్సీలో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్ ను బెల్లంకొండ సురేష్ కొన్నట్లు తెలుస్తోంది. తన కొడుకుని హీరోగా పెట్టి ఈ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా దళిత బహుజన ఐడియాలజీ నేపథ్యంలో తెరకెక్కింది. తమిళనాడులో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీనిలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి తెలుగులో రూపొందించబోతున్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Dhanush
  • #Karnan
  • #Sai srinivas

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version