Dhanya Balakrishna: ధన్య బాలకృష్ణ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్

  • July 12, 2023 / 04:22 PM IST

ధన్య బాలకృష్ణ అందరికీ సుపరిచితమే. ‘సెవెంత్ సెన్స్’ ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రాలతో ఈమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలు బాగానే ఆడాయి. ఆ తర్వాత ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘రాజు గారి గది’ ‘భలే మంచి రోజు’ ‘సెకండ్ హ్యాండ్’ ‘నేను శైలజ’ ‘సావిత్రి’ ‘వీడెవడు’ ‘జయ జానకి నాయక’ ‘లవ్ యాక్షన్ డ్రామా’ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. ధన్య కొంతకాలంగా తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.

2020 లో వచ్చిన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘అనుకున్నది ఒకటి అయినది ఒకటి’, 2022 లో వచ్చిన ‘జగమేమాయ’ వంటి వాటిలో తప్ప.. అప్పట్లో మాదిరి ఈమె ఎక్కువగా తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. మొన్నటికి మొన్న తమిళ నటుడు బాలాజీ మోహన్ ను పెళ్లి చేసుకున్నట్టు తెలుగమ్మాయి కల్పిక గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాటికి గురించి క్లారిటీ లేదు కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ (Dhanya Balakrishna) ఆకట్టుకుంటుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus