Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌4: వెనక్కి తిరిగి చూడం.. చూస్తే ఆగిపోతామంటున్న హారిక!

బిగ్‌బాస్‌4: వెనక్కి తిరిగి చూడం.. చూస్తే ఆగిపోతామంటున్న హారిక!

  • October 15, 2020 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌4: వెనక్కి తిరిగి చూడం.. చూస్తే ఆగిపోతామంటున్న హారిక!

బిగ్‌బాస్‌ ఇంటికి వచ్చినవాళ్లందరి నవ్వులు వెనుక, సరదాల వెనుక.. చాలా పెద్ద కథే ఉంటుంది. ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరి వెనుక ఓ కథ ఉంటుంది అనుకోండి. కానీ తమను తాము నిరూపించుకోవడానికి, ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి ఇంట్లోకి వచ్చిన వారి జీవితంలో ఆ కీలకమైన సంఘటన, కష్టం ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకేనేమో బిగ్‌ బాస్‌ ప్రతి సీజన్‌లో అలాంటి ఒక రోజు తీసుకొస్తాడు. ఈ సీజన్‌లోనూ అలాంటి రోజు ఉంది. అది ఈ రోజే. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ల మెమొరీస్‌ చూపించి… వాళ్లను పాత రోజులకు తీసుకెళ్లాడు. మనకు వాళ్ల గురించి తెలిసేలా చేశాడు.

నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు.. వాళ్లకేముంది కష్టం అనుకోకూడదు. మాంచి సీమ టపాకాయ్‌ లాగా… అల్లరి అల్లరి చేసే హారిక కంట కన్నీళ్లు ఈ రోజు ఎపిసోడ్‌లో చూడొచ్చు. తన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ హారిక ‘డాడీ ఈ ఐదేళ్లలో నీ దగ్గర నుంచి దూరం వచ్చేశాం. మీరెప్పుడూ తిరిగి చూడలేదు. మేమెప్పుడు తిరిగి చూడలేదు. తిరిగి చూసిన రోజు మేం ఆగిపోతాం అని తెలుసు. మేం తిరిగి చూడం’ అంటూ తను మానసికంగా ఎంత ధృడమో చెప్పకనే చెప్పింది హారిక. బ్రేవ్‌ హారిక కదా. అందుకే ఇక్కడివరకు వచ్చింది.

మోనాల్‌ పాత ఫొటో చూసినప్పుడు, తన తండ్రితో దిగిన చిన్ననాటి ఫొటోను చూపించాడు బిగ్‌బాస్‌. దాంతో మోనాల్‌ కంటతడిపెట్టుకుంది. దివి, లాస్య, నోయల్‌, అమ్మ రాజశేఖర్‌, మెహబూబ్‌… ఇలా అందరి మెమొరీస్‌ చూపించాడు. ఎవరికి వారు తమ మాటలు కూడా చెప్పారు. కెప్టెన్‌ సోహైల్‌ అయితే ‘సింగరేణి ముద్దు బిడ్డ కెప్టెన్‌ అయ్యాడు’ అంటూ నాన్నను గుర్తు చేసుకున్నాడు. ఇంకా మిగిలిన సభ్యుల మెమొరీస్‌ ఈ రోజు రాత్రి చూడొచ్చు.

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alekya Harika
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu
  • #Harika

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 day ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

1 day ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

1 day ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

1 day ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version