Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రాజమౌళి నెక్స్ట్ మూవీ ఆ హీరో తోనే !

రాజమౌళి నెక్స్ట్ మూవీ ఆ హీరో తోనే !

  • May 1, 2017 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి నెక్స్ట్ మూవీ ఆ హీరో తోనే !

రిస్క్ ఉంటేనే రిసల్ట్ ఉంటుంది అని నమ్మే వాళ్ళలో రాజమౌళి ముందు ఉంటాడు. అందుకే చేసే పని ఎప్పుడైనా సెన్సేషన్ అవ్వాలి అని కోరుకుంటాడు మన జకన్న. అందుకే బాహుబలితో సూపర్ డూపర్ సక్సెస్ సాధించి భారీ కలెక్షన్స్ తో పాటు రికార్డుల ప్రభంజనాన్ని సైతం సృష్టించాడు. మరి ఇలాంటి దర్శకుడు తన నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న క్వెస్చన్ అందరినీ ఆలోచింపజేస్తుంది. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ దర్శకుడితో సినిమా పడితే చాలు మా సినిమా హిట్టే అని చెపుకోవచ్చు. ఇదిలా ఉంటే జక్కన్న కొద్దిరోజులు జాలీ ట్రిప్ వేసే ఆలోచనలో ఉన్నడట కొన్నాళ్ళు అలా…అలా తిరిగి వచ్చి అప్పుడు తన నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తాను అని చెప్పాడట. అదే క్రమంలో తన తండ్రి దగ్గర చాలా కథలు రెడీగా ఉన్నాయని చెబుతున్న రాజమౌళి ఇప్పటికే ఓ కథను ఫైనల్ చేశాడని టాలీవుడ్ టాక్.

అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అంటే? టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరక్షన్ లో దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్న అల్లు అర్జున్ రాజమౌళి కనుక ఆఫర్ ఇస్తే తప్పకుండా జక్కన్నతో సినిమా చేసే అవకాశం ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్నా స్టైలిష్ స్టార్ రాజమౌళితో ఇంతవరకు సినిమా చేయలేదు. మరి ఇలాంటి ఎగ్సైటింగ్ కాంబినేషన్ తెరపైన కనిపిస్తే ఇంకేముంది రికార్డులు అల్లు వారి ఇంటికి క్యూ కడతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Baahubali
  • #Baahubali - 2
  • #Director Rajamouli
  • #geetha arts

Also Read

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

50 mins ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

21 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

23 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version