Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Dil Raju: దిల్ రాజు పై ఫన్నీ సెటైర్లు.. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇది గమనించారా?

Dil Raju: దిల్ రాజు పై ఫన్నీ సెటైర్లు.. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇది గమనించారా?

  • January 10, 2024 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్ రాజు పై ఫన్నీ సెటైర్లు.. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇది గమనించారా?

గతేడాది ‘వరిసు'(తెలుగులో వారసుడు) తమిళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు తమిళ స్పీచ్ బాగా వైరల్ అయ్యింది. ‘ఐ యామ్ వెయిటింగ్ సార్ క్యాబిన్… డోర్ ఓపెన్ ఆయిచ్చు. సార్ ఎంట్రీ విత్ టు కాఫీ కప్స్. టు మీట్ సర్ ఈజ్ గివెన్ ఫస్ట్ టైం కాఫీ.. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్.. అది ద సార్. డాన్స్ వెనుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్ వెనుమా ఫైట్ ఇరుక్కు.. అది ఇరుక్కు.. ఇది ఇరుక్కు’ అంటూ దిల్ రాజు స్పీచ్ ఇవ్వడం జరిగింది.

దీనిపై చాలా రకాల మీమ్స్ వచ్చాయి. కొన్ని సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ డైలాగులను వాడుకున్నారు కొందరు మేకర్స్. ఇక 2024 సంక్రాంతికి కూడా దిల్ రాజు మీమర్స్ కోసం మరో వైరల్ పదాన్ని ఇచ్చారు. అదే ‘తాట తీస్తా’. దిల్ రాజుపై వస్తున్న విమర్శలకి ఆయన విసిగిపోయి.. నిన్న ఓ చిన్న సినిమా ఈవెంట్లో పలికిన డైలాగ్ అది. నిన్నటి నుండి బాగా వైరల్ అవుతుంది ఆ పదం.

ఈరోజు గుంటూరులో జరిగిన ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ‘తాట తీస్తా’ అనే పదాన్ని వాడుతూ హోస్ట్ సుమ.. దిల్ రాజు పై కొన్ని ఫన్నీ సెటైర్లు వేసింది. ఆ తర్వాత మహేష్ బాబు కూడా శ్రీలీల తన డాన్సులతో హీరోలకి తాట తీసేస్తుంది అనడం కూడా జరిగింది. అలా దిల్ రాజు (Dil Raju) పలికిన ‘తాట తీస్తా’ అనే పదం ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా హైలెట్ అయ్యింది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Guntur Kaaram

Also Read

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

related news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Arya 3: అల్లు అర్జున్ తో కాదు ఆశిష్ తో ‘ఆర్య 3’?

టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

trending news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

10 seconds ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

41 mins ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

2 hours ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

2 hours ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

3 hours ago

latest news

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

7 mins ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

13 mins ago
Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

18 mins ago
Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

1 hour ago
Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version