Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » `రెమో` చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ – దిల్‌రాజు

`రెమో` చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ – దిల్‌రాజు

  • November 29, 2016 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`రెమో` చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ – దిల్‌రాజు

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేసిన చిత్రం `రెమో`. శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా భాగ్య‌రాజ్ క‌న్న‌న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ నవంబ‌ర్ 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుద‌ల రోజు నుండి సూప‌ర్‌హిట్ టాక్‌తో భారీ ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టుకోవ‌డ‌మే కాకుండా మంచి క‌లెక్ష‌న్స్‌తో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను పొందుతోంది. ఈ సంద‌ర్భంగా…

దిల్ రాజు మాట్లాడుతూ – “ల‌వ్‌, కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా న‌వంబ‌ర్ 24న విడుద‌లైన రెమో చిత్రం పెద్ద స‌క్సెస్ అయ్యింది. మొద‌టి మూడు రోజులు మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. త‌ర్వాత మంచి క‌లెక్ష‌న్స్‌తో స్ట‌డీగా సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. భాగ్యరాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టుకోవ‌డం చూస్తుంటే చాలా హ్య‌పీగా ఉంది. శివ‌కార్తీకేయ‌న్‌కు తెలుగులో రెమో మంచి డెబ్యూ మూవీ అయ్యింది. ఈ సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌“ అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఆర్‌.డి.రాజా మాట్లాడుతూ – “త‌మిళంలో రెమో విడుద‌లై పెద్ద హిట్ అయ్యింది. మంచి ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌. మంచి క‌థ‌, కొత్త‌ద‌నాన్ని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తానే న‌మ్మ‌కంతో తెలుగులో న‌వంబ‌ర్ 24న దిల్‌రాజుగారి స‌హ‌కారంతో సినిమాను తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేశాం. తెలుగులో మేం ఊహించిన దానికంటే చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. శివ‌కార్తీకేయ‌న్‌కు రెమో తెలుగులో మంచి ఎంట్రీ అవుతుంద‌ని విడుద‌ల‌కు ముందు భావించాం. మేం అనుకున్న‌ట్టుగానే సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు అద్భుతంగా ఆద‌రించారు. సినిమా విజ‌యంలో భాగమైన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌“ అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #keerthy suresh
  • #remo movie
  • #Remo Movie Review
  • #Remo Telugu Dubbed Movie

Also Read

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

trending news

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

1 hour ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

6 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

7 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

10 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

11 hours ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

43 mins ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

6 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version