Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » మా బ్యానర్‌ నుండి వస్తున్న మరో కుటుంబ కథా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’

మా బ్యానర్‌ నుండి వస్తున్న మరో కుటుంబ కథా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’

  • July 27, 2018 / 06:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మా బ్యానర్‌ నుండి వస్తున్న మరో కుటుంబ కథా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’

నితిన్‌, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. సతీశ్‌ వేగేశ్న దర్శకుడు. దిల్‌రాజు, శిరీశ్‌, లక్ష్మణ్‌ నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా…

Dil Raju

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ”శ్రీనివాస కళ్యాణం’ సినిమా ఆగస్ట్‌ 9న విడుదలవుతుంది. 12 ఏళ్ల క్రితం.. అంటే 2006 ఆగస్ట్‌ 9న ‘బొమ్మరిల్లు’ విడుదలై నాకు ల్యాండ్‌ మార్క్‌ ఫిలిం అయింది. అదే రోజున ఈ సినిమా విడుదలవుతుంది. మహేశ్‌బాబుగారి పుట్టినరోజు కూడా అప్పుడే. మా బ్యానర్‌లో మహేశ్‌గారు సినిమా కూడా చేస్తున్నారు. సినిమా ప్రారంభంలోనే బొమ్మరిల్లు వంటి మంచి సినిమా కుదిరితే అదే డేట్‌లో విడుదల చేద్దామని అనుకున్నాను. ఈ స్క్రిప్ట్‌ అనుకున్నప్పుడే కాన్ఫిడెంట్‌గా డేట్‌ ఫిక్స్‌ అయ్యాను. సినిమా చివరి సాంగ్‌ను పిక్చరైజ్‌ చేశాం. వర్షంలో ఓ రొమాంటిక్‌ సాంగ్‌ షూట్‌ చేశాం. పెళ్లి గురించి చాలా సినిమాలు, పాటలు చూశాం. మరి కొత్తగా ఏముంటుంది అనే అందరూ అనుకుంటున్నారు. అయితే రేపు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మంచి అనుభూతితో ప్రేక్షకులు ఇంటికి వెళతారని నమ్మకంగా చెబుతున్నాను. శతమానం భవతి తర్వాత సతీశ్‌ వేగేశ్న పెళ్లిపై సినిమా చేస్తానని అన్నారు. అలాగే ఈ కథ తయారీలో నా లైఫ్‌లో జరిగిన విషయాలు కూడా తోడయ్యాయి. నా లైఫ్‌లో జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో.. ప్రతి ఒక కుటుంబంలో జరుగుతాయి. బొమ్మరిల్లు సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు సినిమా నచ్చడంతో దాన్ని అద్భుతమైన సినిమాగా మలిచారు.

Dil Raju

శతమానం భవతికి అలాంటి మ్యాజిక్‌ రిపీట్‌ అయింది. పెద్ద సినిమాల మధ్యలో విడుదలైన శతమానం భవతిని ట్రెండ్‌ సెట్టర్‌ని చేశారు. సందేహం లేదు.. రేపు శ్రీనివాసకళ్యాణం చూసిన ప్రేక్షకులే సినిమాను అందరి దగ్గరకు తీసుకెళతారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. ఇంటికెళ్లిన తర్వాత మా జీవితాన్ని చూపించారని అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ ఫీల్‌ అవుతారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు అన్ని కాకున్నఆ.. కొన్ని విషయాలైనా ఈ సినిమా నుండి తీసుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలు నా పెళ్లి ఇలా జరిగితే బావుండని అనుకుంటారు. మా బ్యానర్‌ నుండి బొమ్మరిల్లు, శతమానం భవతి తర్వాత శ్రీనివాసకళ్యాణం మరో మంచి సినిమా వస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ రోజునే ఆగస్ట్‌ 9నే అనుకున్నాను. ఉదాహరణకు అశ్వనీదత్‌గారు జగదేకవీరుడు అతిలోక సుందరి రిలీజ్‌ డేట్‌ రోజునే మహానటిని విడుదల చేశారు. మ్యాజిక్‌ జరిగింది. అలాగే నాకు అలాగే మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందని అనుకుంటున్నాను. దిల్‌ తర్వాత అదే హీరోతో మరో అద్భుతమైన సినిమా చేయడానికే ఈ గ్యాప్‌ వచ్చిందేమో అని అనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామినే మాతో ఈ సినిమా చేయించాడని అనుకుంటున్నాను. స్క్రిప్ట్‌కి సమయం తీసుకున్నాం కానీ.. షూటింగ్‌ను తక్కువ సమయంలోనే పూర్తి చేశాం. ఆల్‌రెడి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి సాంగ్‌.. యూత్‌ఫుల్‌ సాంగ్‌.. సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తుంది” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Dil Raju Interview
  • #Dil Raju Movies
  • #Srinivasa Kalyanam Movie

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

14 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

8 mins ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

30 mins ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

2 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

3 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version