Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మరో చిన్న సినిమాని విడుదల చేయబోతున్న దిల్ రాజు..!

మరో చిన్న సినిమాని విడుదల చేయబోతున్న దిల్ రాజు..!

  • October 18, 2019 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో చిన్న సినిమాని విడుదల చేయబోతున్న దిల్ రాజు..!

టాలీవుడ్ బడా నిర్మాతలలో సురేష్ బాబు ఒకరు. ఓ పక్క సినిమాలను నిర్మిస్తూనే.. మరోపక్క చిన్న సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఈయన జోరు కాస్త పెరిగిందనే చెప్పాలి. నచ్చిన ప్రతీ చిన్న సినిమాని విడుదల చేస్తూ హిట్లు మీద హిట్లు అందుకుంటున్నారు సురేష్ బాబు. ‘ఈ నగరానికి ఏమైంది’ ‘కేరాఫ్ కంచెరపాలెం’ ‘ఫలక్ నుమా దాస్’ ‘బ్రోచేవారెవరు రా’ వంటి విభిన్నమైన చిత్రాలని విడుదల చేసి బాగా క్యాష్ చేసుకున్నారు. ఇక ఈయన బాటలోనే దిల్ రాజు కూడా నడవడానికి రెడీ అవుతున్నాడట.

dil-raju-and-suresh-babu

నిజానికి దిల్ రాజు కి ఇదేమీ కొత్త కాదు. ఆయన మొదటి నుండీ చేస్తున్న పని ఇదే..! కాకపోతే నిర్మాతగా మరీన తరువాత కాస్త తగ్గించారు అంతే..! ప్రస్తుతం దిల్ రాజు.. హీరో రాజ్ తరుణ్ తో ‘ఇద్దరి లోకం ఒక్కటే’ అనే చిన్న సినిమా నిర్మిస్తూనే మరోపక్క మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బడా చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. ఇలా సినిమాలు నిర్మిస్తూనే ఇప్పుడు చిన్న సినిమాలని విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసాడు దిల్ రాజు. ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. ఇక రవిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఆవిరి’ చిత్రాన్ని కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో చిన్న చిత్రాన్ని కూడా దిల్ రాజు విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తుపాకీ రాముడు’ చిత్రాన్ని కూడా దిల్ రాజు రిలీజ్ చేయబోతున్నాడట. అక్టోబర్ 25 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aviri
  • #Bithiri Sathi
  • #Brochevarevaru Ra Movie
  • #C/o Kancharapalem
  • #Dil Raju

Also Read

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

related news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

trending news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

4 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version