Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » జూన్ 14న హిట్ చిత్రాల నిర్మాత‌ దిల్‌రాజు, రాజ్ త‌రుణ్ ల `ల‌వ‌ర్‌`

జూన్ 14న హిట్ చిత్రాల నిర్మాత‌ దిల్‌రాజు, రాజ్ త‌రుణ్ ల `ల‌వ‌ర్‌`

  • February 28, 2018 / 05:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూన్ 14న హిట్ చిత్రాల నిర్మాత‌ దిల్‌రాజు, రాజ్ త‌రుణ్ ల `ల‌వ‌ర్‌`

తొలి చిత్రం `ఊయ్యాల జంపాల‌`తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారధ్యం లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై `ల‌వ‌ర్‌` సినిమాలో న‌టిస్తున్నారు. `అలా ఎలా?` వంటి సూప‌ర్ హిట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ఆక‌ట్ట‌కున్న ద‌ర్శ‌కుడు అనీశ్ కృష్ణ‌, వెంట‌నే సినిమా చేసేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా హిట్ సినిమా తీయాల‌నే దృక్ప‌థంతో వెయిట్ చేసి మంచి క‌థను త‌యారు చేసుకున్నారు.

మంచి క‌థ‌కు త‌గ్గట్లు టెస్ట్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు, యంగ్ హీరో త‌రుణ్ సినిమాకు చ‌క్క‌గా కుదిరారు. ఈ సినిమా ప్రేమ‌లోకి కొత్త కోణాల‌ను ట‌చ్ చేసేలా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం ద్వారా రిద్ది కుమార్ హీరోయిన్‌గా ప‌రిచయం చేస్తున్నారు. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ సినిమాను జూన్ 14న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత దిల్‌రాజు స‌న్నాహాలు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Raj Tarun

Also Read

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

related news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Sirish: రామ్‌ చరణ్‌కి, అభిమానులకి సారీ చెప్పిన నిర్మాత శిరీష్‌!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

trending news

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

2 hours ago
Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

2 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

7 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

8 hours ago
Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

9 hours ago

latest news

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

3 hours ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

10 hours ago
War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

11 hours ago
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version