Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘బొమ్మరిల్లు’ కాంబో రిపీట్ కానుందా..?

‘బొమ్మరిల్లు’ కాంబో రిపీట్ కానుందా..?

  • December 25, 2020 / 03:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బొమ్మరిల్లు’ కాంబో రిపీట్ కానుందా..?

ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. అతడు నటించిన ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సినిమాలు యూత్ ని కట్టిపడేశాయి. అమ్మాయిల్లో సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ ఉండేది. కానీ ఆ తరువాత అతడికి అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లక్రితం సిద్ధార్థ్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘గృహం’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇంతకాలానికి అతడు తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ లో నటించబోతున్నాడు. అదే ‘మహాసముద్రం’.

‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ కూడా నటిస్తున్నాడు. తాజాగా సిద్ధార్థ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లైన్లో పెట్టినట్లు సమాచారం. ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన విరించి వర్మ ఆ తరువాత నాని హీరోగా ‘మజ్ను’ సినిమా తీశాడు. ఈ సినిమా వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా.. మరో సినిమాను అనౌన్స్ చేయలేదు ఈ డైరెక్టర్.

Siddharth

రీసెంట్ గా ఈ డైరెక్టర్ సిద్ధార్థ్ ని కలిసి కథ వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో సిద్ధార్థ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. గతంలో సిద్ధార్థ్, దిల్ రాజుల కాంబినేషన్ లో ‘బొమ్మరిల్లు’ సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాపై అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Siddharth
  • #Bommarillu
  • #Bommarillu movie
  • #Dil Raju

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

3 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

7 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

21 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

21 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

21 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

7 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

8 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

9 hours ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version