Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Love Today: ‘లవ్ టుడే’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తారట!

Love Today: ‘లవ్ టుడే’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తారట!

  • November 28, 2022 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Love Today: ‘లవ్ టుడే’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తారట!

ఈ మధ్యకాలంలో రీమేక్ ల హవా నడుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్స్ అంతా కూడా రీమేక్ ల మీద ఫోకస్ పెడుతున్నారు. ఒక భాషలో హిట్ అయిన సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసి హిట్స్ కొడుతున్నారు. ఇప్పుడు దిల్ రాజు కూడా అదే పనిలో ఉన్నారు. ఓ చిన్న సినిమాను రీమేక్ చేసే మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తమిళంలో హిట్ అయిన ‘లవ్ టుడే’ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు దిల్ రాజు.

ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా షేరింగ్ బేస్ మీద రిలీజ్ చేశారు. సినిమా మీద నమ్మకంతో తమిళ నిర్మాతలు దిల్ రాజుకి అవుట్ రేట్ కి ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఫస్ట్ డే థియేటర్ల వద్ద సందడి లేదు కానీ మెల్లగా మౌత్ టాక్ తో బుకింగ్స్ పెరిగాయి. అవుట్ రేట్ మీద సినిమా కొనడంతో దిల్ రాజు కూడా పెద్దగా ప్రమోషన్స్ ఏవీ ప్లాన్ చేయలేదు.

సినిమా టాక్ ని బట్టి ఆడుతుందని ఊరుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఈ ప్రాజెక్ట్ లో వారితో పాటు దిల్ రాజు కూడా జాయిన్ అవ్వబోతున్నారని సమాచారం. ప్రస్తుతానికి హీరో ఎవరనేది ఫైనల్ అవ్వలేదు కానీ బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న యంగ్ హీరోతో సినిమా చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే దిల్ రాజు హిందీలో ‘జెర్సీ’, ‘హిట్’ సినిమాలను రీమేక్ చేశారు. ఆ అనుభవం ఉంది కాబట్టే తమిళ నిర్మాతలు అతడితో టైఅప్ అవ్వడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజు రీమేక్ చేసిన సినిమాలు బాలీవుడ్ లో పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కనీసం ఈ రీమేక్ అయినా అతడికి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి!

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ivana
  • #Love Today
  • #Pradeep Ranganathan
  • #Raveena Ravi

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

7 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

8 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

5 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

5 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

6 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

6 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version