Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » దిల్ రాజు, తేజస్విని ల లేటెస్ట్ పిక్స్ వైరల్..!

దిల్ రాజు, తేజస్విని ల లేటెస్ట్ పిక్స్ వైరల్..!

  • July 18, 2020 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు, తేజస్విని ల లేటెస్ట్ పిక్స్ వైరల్..!

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘దిల్’ అనే చిత్రాన్ని ఆయన ఇంటిపేరుగా మార్చేసుకున్న రాజుగారు ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను మనకు అందించారు. యూత్ ఫుల్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్లను అందించడంలో ఈయన దిట్ట అనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఈయన జడ్జ్మెంట్ కు చాలా ప్రాధాన్యత ఉంది. పెద్ద పెద్ద దర్శకులు, హీరోలు కూడా వాళ్ళ సినిమాల రషెస్ ఈయనకు చూపించి అభిప్రాయాలు తీసుకుంటారు.

ఇక ఈయన పర్సనల్ లైఫ్ గురించి కూడా దాదాపు అందరికీ తెలిసిందే. 2017లో ఈయన మొదటి భార్య అనిత గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. 3 ఏళ్ల పాటు ఒంటరిగా గడుపుతూ వచ్చిన ఈయన.. కూతురు హన్షిత రెడ్డి పట్టుబట్టడంతో రెండో పెళ్ళి చేసుకున్నారు. ఈ లాక్ డౌన్ టైములో.. మే 10 న ఈయన తేజస్విని అనే అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకున్నారు. ఇక తేజస్వి గారు.. దిల్ రాజు గారి లైఫ్ స్టైల్ ను కంప్లీట్ గా మార్చేసిందనే చెప్పాలి.

ఇప్పుడు దిల్ రాజు ఫిట్ నెస్ పై కూడా ఫోకస్ పెట్టారు. ఈయన్ వర్కౌట్లు చేస్తున్న పిక్స్ కూడా ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక పెళ్ళైన తరువాత.. తన రెండో భార్య తేజస్వినితో ఓ ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నారట దిల్ రాజు. ఆ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

Producer Dil Raju 2nd marriage images2

8

Producer Dil Raju 2nd marriage pic3

9

10

Producer Dil Raju 2nd marriage pic

11

12

Producer Dil Raju 2nd marriage pic1

13

Producer Dil Raju 2nd marriage pic2

14

15

Producer Dil Raju 2nd marriage images1

16

Dil Raju's daughter reaction his 2nd marriage1
Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Tejaswini

Also Read

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

23 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 hour ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

3 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

20 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version