Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » దిల్ రాజు ఇంట మోగబోతున్న పెళ్లి బాజాలు.. ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న హీరో ఆశిష్ రెడ్డి!

దిల్ రాజు ఇంట మోగబోతున్న పెళ్లి బాజాలు.. ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న హీరో ఆశిష్ రెడ్డి!

  • December 1, 2023 / 01:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు ఇంట మోగబోతున్న పెళ్లి బాజాలు.. ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న హీరో ఆశిష్ రెడ్డి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి యంగ్ హీరో ఆశిష్ రెడ్డి కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా ఈయన గురువారం తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థపు వేడుకలను జరుపుకున్నారు. దిల్ రాజు సోదరుడు కుమారుడిగా రౌడీ బాయ్స్ సినిమా ద్వారా ఆశిష్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర హీరోయిన్గా నటించిన మొదటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఆశిష్ ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక ఈయన ప్రస్తుతం తదుపరి సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఆశిష్ నటించిన తదుపరి సెల్ఫిష్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఆశిష్ త్వరలోనే పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడు కాబోతున్నారని తెలుస్తోంది.

ఈయన ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపారవేత కుమార్తె అద్వైత రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంత సైలెంట్ గా హీరో నిశ్చితార్థం చేసుకున్నారని తెలిసి ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా వీరి నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో (Dil Raju) దిల్ రాజు వారసుడు ఆంధ్ర అల్లుడు కాబోతున్నారని త్వరలోనే వీరి ఇంట పెళ్లి భాజలు మోగబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట వచ్చేయడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Advitha Reddy
  • #Ashish
  • #Dil Raju

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

1 hour ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

6 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

6 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

7 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

8 hours ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

19 mins ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

1 hour ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

2 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

16 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version