Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

  • February 24, 2026 / 02:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

అల్లు అర్జున్‌తో సినిమా అనౌన్స్‌ అయిన నేపథ్యంలో ‘ఖైదీ 2’ సినిమా ఇక అటకెక్కినట్లే అని ఈ మధ్య మాటలు వినిపించాయి. లోకేశ్‌ కనగరాజ్‌ ఇప్పట్లో తమిళ సినిమాలు చేసే పరిస్థితి లేదు.. ఆ లెక్కన ఆయన నుండి వస్తాయి అని ఇప్పటికే వార్తలు వచ్చిన, ప్రకటనలు వచ్చిన సినిమాలు ఇప్పట్లో రావు అని ఓ నమ్మకానికి వచ్చేశారు కోలీవుడ్‌ ఫ్యాన్స్‌. ఎందుకంటే వన్స్‌ టాలీవుడ్‌లో సినిమా చేస్తే.. ఇక ఇక్కడే వరుస సినిమాలు చేస్తారు అంటూ ప్రశాంత్‌ నీల్‌ ఉదాహరణను చెబుతున్నారు తమిళ తంబీలు.

Kaithi 2

దానికి తోడు లోకేశ్‌ కనగరాజ్‌ – అల్లు అర్జున్‌ సినిమా గురించి టాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలోనే కార్తి ఏదో ఈవెంట్ కోసం వచ్చి మీడియాకు ఎదురుపడినప్పుడు ‘ఖైదీ 2’ సినిమా గురించి అడిగితే లోకేశే చెప్పాలి అని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పట్లో ఈ సినిమా లేదు అనుకున్నారంతా. కానీ ఇప్పుడు కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కథ మీద ప్రస్తుతం లోకేశ్‌ టీమ్‌ పని చేస్తోందట. అంతేకాదు సినిమాకు ఏ టైటిల్‌ బాగుంటుంది అనే అంచనాకు కూడా వచ్చారట.

khaithi

అందరూ ‘ఖైదీ 2’ అంటున్నారు కానీ.. ఈ సినిమా ‘ఖైదీ’ సినిమాకు ముందు కథ. అంటే ప్రీక్వెల్‌. ఆ లెక్కన ఈ సినిమాకు ‘ఖైదీ 2’ పనికి రాదు. అందుకే ఈ సినిమాకు టైటిల్‌గా కార్తి పాత్ర పేరు ‘ఢిల్లీ’ నే పెడదాం అని అనుకుంటున్నారట. అంతా ఓకే అనుకుంటే త్వరలో ఈ పేరుతోనే సినిమాను అనౌన్స్‌ చేస్తారు అని చెబుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ – అట్లీ సినిమా నిర్మాణ పనుల్లో ఉండటం వల్ల లోకేశ్‌ టీమ్‌ ఇంకా పనులు ప్రారంభించలేదట. అందుకే ‘ఢిల్లీ’ పనులు చూస్తున్నారట. ఒకసారి కార్తి – లోకేశ్‌ కూర్చుని మాట్లాడితే అంతా సెట్‌ అయి అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేస్తుంది. ఈలోపు కార్తి తన సినిమాలు పూర్తి చేసుకోవాలి.

ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaithi
  • #Kaithi 2
  • #karthi
  • #Khaidi
  • #Lokesh Kanagaraj

Also Read

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

related news

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

trending news

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

53 mins ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

3 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

15 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

16 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

16 hours ago

latest news

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

57 mins ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

1 hour ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

1 hour ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

2 hours ago
Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version