Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Deverakonda: ‘హర్ట్ అయ్యాడట’.. ఇగో కారణంగానే దిల్ రాజుని విజయ్ అలా చేశాడా?

Vijay Deverakonda: ‘హర్ట్ అయ్యాడట’.. ఇగో కారణంగానే దిల్ రాజుని విజయ్ అలా చేశాడా?

  • April 2, 2024 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: ‘హర్ట్ అయ్యాడట’.. ఇగో కారణంగానే దిల్ రాజుని విజయ్ అలా చేశాడా?

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), నిర్మాత దిల్ రాజు (Dil Raju)  కాంబినేషన్లో ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)  అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ‘గీత గోవిందం’ (Geetha Govindam) తర్వాత దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో (Parasuram) విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ ఇది. ఇదిలా ఉండగా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈరోజు ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం.

ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విషయం ఏంటంటే.. గతంలో దిల్ రాజు నిర్మాణంలో ‘కేరింత’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం విజయ్ దేవరకొండ ఆడిషన్ కి వెళ్తే.. టీం రిజెక్ట్ చేశారట. దీంతో విజయ్ దేవరకొండ ‘ఆ టైంలో నేను చాలా హర్ట్ అయ్యా..ఏదో ఒకరోజు వీళ్ళకి మనమేంటో చూపించాలిరా’ అని అనుకున్నాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'టిల్లు స్క్వేర్' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 14 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ సెన్సార్ టాక్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

విజయ్ ఇలా అనడంతో దిల్ రాజు..’హర్ట్ అయ్యాయి అని చెబుతున్నాడు. కానీ అలా హర్ట్ అవ్వడం వల్లే ఓ పెద్ద ఛాలెంజ్ పెట్టుకుని దూసుకొచ్చాడు. గతంలో అల్లు అర్జున్ వంటి హీరోలకి కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అందుకే అతను స్టార్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు కూడా స్టార్ అయ్యావు. ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ దిల్ రాజు విజయ్ కి సమాధానం ఇచ్చాడు.

Kerintha

అలాగే ‘ఫ్యామిలీ స్టార్’ కోసం విజయ్ దేవరకొండకి దిల్ రాజు అడ్వాన్స్ ఇచ్చాడట. ఆయన ఓ హీరోకి అడ్వాన్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని తెలుస్తుంది. ‘ ‘కేరింత’ కి అలా జరగడం వల్లే హర్ట్ అయ్యి అడ్వాన్స్ తీసుకున్నావా?’ అంటూ దిల్ రాజు మళ్ళీ సరదాగా విజయ్ తో అనగా ‘అలాంటిదేమీ లేదు’ అంటూ విజయ్ దేవరకొండ సమాధానం ఇచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Family Star
  • #Kerintha
  • #Vijay Devarakonda

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

31 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 hour ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version