Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dilraju Son Photos: దిల్ రాజు కొడుకు లేటెస్ట్ పిక్స్ చూశారా.. ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

Dilraju Son Photos: దిల్ రాజు కొడుకు లేటెస్ట్ పిక్స్ చూశారా.. ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

  • June 30, 2023 / 07:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilraju Son Photos: దిల్ రాజు కొడుకు లేటెస్ట్ పిక్స్ చూశారా.. ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. దిల్ రాజు తర్వాత సినిమాలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఇకపై పాన్ ఇండియా సినిమాలను మాత్రమే నిర్మించాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యారని బోగట్టా.

అయితే దిల్ రాజు వైఘారెడ్డి(తేజస్విని) కొడుకు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో దిల్ రాజు కొడుకు క్యూట్ గా ఉన్నాడంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దిల్ రాజు మొదటి కొడుకు పుట్టినరోజు గ్రాండ్ గా జరిగింది. ఈ పుట్టినరోజు వల్ల ఇప్పటివరకు దిల్ రాజు కొడుకును చూడని అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

దిల్ రాజుకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు దక్కాయి. కొన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. దిల్ రాజు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రాజెక్ట్ లను ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేస్తుండటంతో ఈ సినిమాల రిజల్ట్ విషయంలో ఇండస్ట్రీ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

దిల్ రాజు డిస్ట్రిట్యూబర్ గా, థియేటర్ల ద్వారా కూడా భారీ స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. దిల్ రాజు త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. దిల్ రాజు తర్వాత సినిమాలు ప్రభాస్, తారక్ లతో తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. దిల్ రాజు ఇతర ఇండస్ట్రీలపై కూడా దృష్టి పెడుతున్నారని సమాచారం అందుతోంది.

View this post on Instagram

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dilraju

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

7 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

7 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

1 day ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

1 day ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

2 days ago
Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version