Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఇస్మార్ట్ శంకర్ యూ ట్యూబ్ లో దుమ్ము దులిపాడుగా..!

ఇస్మార్ట్ శంకర్ యూ ట్యూబ్ లో దుమ్ము దులిపాడుగా..!

  • April 17, 2020 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇస్మార్ట్ శంకర్ యూ ట్యూబ్ లో దుమ్ము దులిపాడుగా..!

గత ఏడాది దర్శకుడు పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో తానేమిటో మరో మారు నిరూపించుకున్నాడు. ఇక పూరి పనైపోయింది అనుకుంటున్న తరుణంలో ఓ బంపర్ హిట్ అందుకోని అందరి నోళ్లు మూయించారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ వరల్డ్ వైడ్ గా 75కోట్ల గ్రాస్ సాధించి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాతో నిర్మాత ఛార్మి బాగానే లాభాలు ఆర్జించింది. ఇక రామ్ ఊర మాస్ తెలంగాణా పోరగాడిగా కేక పుట్టించాడు.

చాలా కాలం తరువాత రామ్ కి ఓ సాలిడ్ హిట్ ఇస్మార్ట్ శంకర్ రోపంలో దక్కింది. నిధి అగర్వాల్, నభా నటేష్ ల గ్లామర్ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. కాగా ఈ చిత్రంలో చెప్పుకోవాల్సిన మరో అంశం మణిశర్మ మ్యూజిక్. ఒకప్పుడు మెలోడీ బ్రహ్మగా టాలీవుడ్ ని ఏలిన మణిశర్మ తన స్థాయి మ్యూజిక్ తో విరుచుకుపడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ కోసం ఆయన ఇచ్చిన ట్యూన్స్ మూవీ సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.

Dimaak Kharaab from iSmart Shankar crossed 100 Million views1

ఈ చిత్రంలోని దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ యూ ట్యూబ్ లో దుమ్ముదులుపుతుంది. ఈ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించింది. ఫాస్ట్ బీట్ లో సాగే ఈ మాస్ సాంగ్ లో రామ్ ఎనర్జీ కి తగ్గకుండా హీరోయిన్స్ ఇద్దరు స్టెప్స్ ఇరగదీశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఆల్బమ్ లో బెస్ట్ సాంగ్ గా నిలిచిన ఈ పాటని కీర్తన శర్మ, సాకేత్ చక్కగా పాడారు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmi Kaur
  • #Director Puri Jagannath
  • #Ismart Shankar Movie
  • #Nabha Natesh
  • #Nidhhi Agerwal

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

2 mins ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

14 mins ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

8 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

9 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

22 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

23 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version