Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘వెంకీమామ’ సినిమా పై తమన్ కామెంట్స్..!

‘వెంకీమామ’ సినిమా పై తమన్ కామెంట్స్..!

  • December 4, 2019 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వెంకీమామ’ సినిమా పై తమన్ కామెంట్స్..!

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. ఈయన సంగీతమందిస్తున్న 3 సినిమాలు.. ఈ రెండు నెలల వ్యవధిలోనే విడుదల కాబోతున్నాయి. ఇక తన వంతుగా ఈ చిత్రాలకి అద్భుతమైన మ్యూజిక్ అందించి.. ఈ చిత్రాలకి మరింత క్రేజ్ పెంచేసాడు తమన్. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాల్లో వెంకటేష్, నాగ చైతన్య ల క్రేజీ మల్టీస్టారర్ ‘వెంకీమామ’ కూడా ఒకటి. ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా తమన్.. ఈ చిత్రం డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Director Bobby with Thaman

ఈరోజు ఏర్పాటు చేసిన ‘వెంకీమామ’ ప్రెస్ మీట్లో దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ..” ‘పవర్’ సినిమా చూసిన తర్వాత తమన్ నాకు ఫోన్ చేసి.. ‘సినిమా చాలా బాగా తీసావ్.. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది’ అని చెప్పాడు. ఇప్పుడు ‘వెంకీమామ’ సినిమా చూసి కూడా అదే రేంజ్లో టాక్ చెప్పాడు. సినిమా చాలా బాగుంది అని చెప్పి.. ఎమోషన్స్ చాలా బాగున్నాయి.. అని కన్నీళ్ళు పెట్టుకుని.. ఏంటేంటో మాట్లాడేసాడు.. మధ్యలో తమిళ్ లో కూడా మాట్లాడేసాడు. ఇప్పుడు కూడా తమన్ ఇలా పాజిటివ్ టాక్ చెప్పడంతో నాకు ధైర్యం వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Daggubati Venkatesh
  • #K. S. Ravindra
  • #Payal Rajput
  • #Raashi khanna

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version