Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Boyapati Srinu , Bobby: బాలయ్యతో ఎవరు సినిమా తీసినా బోయపాటిని ఫాలో అవ్వాల్సిందేనా?

Boyapati Srinu , Bobby: బాలయ్యతో ఎవరు సినిమా తీసినా బోయపాటిని ఫాలో అవ్వాల్సిందేనా?

  • July 4, 2023 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boyapati Srinu , Bobby:  బాలయ్యతో ఎవరు సినిమా తీసినా బోయపాటిని ఫాలో అవ్వాల్సిందేనా?

వందో సినిమా తర్వాత బాలయ్య జోరు మామూలుగా లేదు. ఓ సినిమా షూటింగ్‌లో ఆఖరులో ఉండగానే.. మరో సినిమా స్టార్ట్‌ చేసేస్తున్నారు. అలా తాజాగా ‘భగవంత్‌ కేసరి’ సెట్స్‌ మీద ఉండగానే బాబి కొల్లితో సినిమా ప్రకటించేశారు. #NBK109 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ముహూర్తం కూడా జరుపుకున్నారు. త్వరలో పూర్తి స్థాయి షూటింగ్‌ ప్రారంభం అవుతుందని సమాచారం. అయితే తాజాగా వస్తున్న పుకార్ల ప్రకారం అయితే.. ఈ సినిమా కోసం దర్శకుడు బాబి.. బోయపాటిని ఫాలో అవుతున్నారట.

బాలయ్య – బోయపాటి.. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ కాంబినేషన్‌ను కొట్టేవారే లేరు. రీసెంట్‌ టైమ్స్‌లో త్రివిక్రమ్‌ – అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ తర్వాత ఆ స్థాయి ‘విజయం పక్కా’ అనే నమ్మకం బాలయ్య – బోయపాటి మీదనే ఉంది. ఈ నమ్మకంతోనేమో బాలయ్యతో సినిమా చేసే దర్శకులు అంతా బోయపాటి ఫార్ములాను తెగ వాడేస్తున్నారు. సినిమా చేసేది బాలయ్యతో అనేసరికి ఆయనకు అచ్చొచ్చిన ఫార్ములా ఉండాల్సిందే అనిపిస్తోంది. మరి బాలయ్య అడుగుతున్నారో, వాళ్లకే అనిపిస్తోందో కానీ.. పక్కాగా ఇదే జరుగుతోంది.

మొన్నటికి మొన్న సంక్రాంతికి వచ్చిన ‘వీర సింహా రెడ్డి’ విషయంలో దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఇదే ఫాలో అవ్వగా… ఇప్పుడు బాబి కూడా అదే చేయబోతున్నాడు. ఇంత చెబుతున్నారు ఆ ఫార్ములా ఏంటో చెప్పలేదు అనుకుంటున్నారా? ఇంకేముంది ఒక సీనియర్‌ బాలయ్య, ఒక జూనియర్‌ బాలయ్య. బోయపాటి ఈ ఫార్ములా తోనే ప్రేక్షకులను మాయ చేసి, మతలబు చేసి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు దాన్ని మిగిలిన దర్శకులు ఫాలో అయ్యి హిట్‌ కొట్టేద్దాం అని చూస్తున్నారు.

బోయపాటి శ్రీను (Boyapati Srinu) సినిమాల తరహాలోనే బాబి సినిమాలోనూ బాలయ్య ఓల్డ్ క్యారెక్టరే మెయిన్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో సీనియర్‌ బాలయ్య 70 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారట. మరో బాలయ్య 30 ఏళ్ల యువకుడిలా నటిస్తారట. మరి ఎలా చూపిస్తారు, ఏం చేస్తారు అనేది తెరపై చూడాలి. శ్రీకర ప్రొడక్షన్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలసి సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ ఈ సినిమా నిర్మిస్తోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Director Bobby
  • #Nagavamsi
  • #Nandamuri Balakrishna

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 hour ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

4 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

5 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

6 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

47 mins ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

2 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

3 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

4 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version