Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Bobby, Balakrishna: బాలయ్య బాబీ కాంబో మూవీ డిజిటల్ హక్కులు ఎంతో తెలుసా?

Bobby, Balakrishna: బాలయ్య బాబీ కాంబో మూవీ డిజిటల్ హక్కులు ఎంతో తెలుసా?

  • January 9, 2024 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bobby, Balakrishna: బాలయ్య బాబీ కాంబో మూవీ డిజిటల్ హక్కులు ఎంతో తెలుసా?

బాలయ్య బాబీ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బందిపోట్లకు సంబంధించిన కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. అటు బాలయ్య ఇటు బాబీ ట్రాక్ రికార్డ్ బాగుండటంతో ఈ సినిమా డిజిటల్ హక్కులకు భారీ ఆఫర్ వచ్చిందని భోగట్టా. బాలయ్య బాబీ కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

త్రిష, ప్రియమణి పేర్లు వినిపిస్తుండగా ఈ సినిమాలో ఎవరు ఫైనల్ అవుతారో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తారా? లేక సింగిల్ రోల్ లో కనిపిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ఈ సినిమా షూట్ అడవుల్లో ఎక్కువగా జరగనుందని భోగట్టా. బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

ఈ సినిమాను ఇతర భాషల్లో విడుదల చేస్తారో లేదో తెలియాల్సి ఉంది. సితార బ్యానర్ లో ఈ మూవీ స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సితార నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య బాబీ కాంబో మూవీ సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.

ఈ సినిమా ఇండస్ట్రీని ఏ రేంక్ లో షేక్ చేస్తుందో చూడాలి. బాలయ్య గత సినిమాలను మించి ఈ మూవీ ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ఒక సినిమా పూర్తైన వెంటనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

9 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

10 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

11 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

12 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

12 hours ago

latest news

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

12 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

14 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version