Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Director Bobby, Chiranjeevi: ‘మెగాస్టార్ 154’ కి అసలైన టైటిల్ ఏంటో తెలుసా?

Director Bobby, Chiranjeevi: ‘మెగాస్టార్ 154’ కి అసలైన టైటిల్ ఏంటో తెలుసా?

  • August 27, 2021 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Bobby, Chiranjeevi: ‘మెగాస్టార్ 154’ కి అసలైన టైటిల్ ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు అంటే ఆగష్ట్ 22న.. ఆయన అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించి చాలా అప్డేట్ లు వచ్చాయి. అందులో బాబీ దర్శకత్వంలో చిరు చేస్తున్న మూవీకి సంబంధించి కూడా అనౌన్స్ మెంట్ వచ్చింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ మెగా ప్రాజెక్టుని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. విడుదల చేసిన పోస్టర్ లో మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన మాస్ అప్పీల్ చాలా ఉంది.

అయితే ఈ మూవీకి టైటిల్ ఏంటి అన్నది మాత్రం ప్రకటించలేదు.అయితే.. మొన్నటి వరకు ఈ చిత్రానికి ‘వీరయ్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు కథనాలు వినిపించాయి. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. అది అసలు టైటిల్ కాదు అని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ‘వాల్తేర్ శీను’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఆ టైటిల్ ను రివీల్ చేస్తూ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని తెలుస్తుంది.

‘వీరయ్య’ అంతే కాస్త పాత టైటిల్ లా ఉంది కానీ ‘వాల్తేర్ శ్రీను’ గా అనే టైటిల్ అందరినీ మెప్పించే విధంగానే ఉంది.’ఖైదీ నెంబర్ 150′ మూవీలో కత్తి శీను గా కనిపించిన మెగాస్టార్ ఈసారి ‘వాల్తేర్ శీను’ గా కనిపించబోతున్నారన్న మాట. ‘గాడ్ ఫాథర్’ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ‘వాల్తేర్ శీను’ మూవీ ప్రారంభం కానుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #bobby director
  • #Chiranjeevi
  • #Devi Sree Prasad
  • #jagapathi babu

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

21 mins ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

46 mins ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

6 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

9 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 hour ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

3 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

4 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version