Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bobby: ‘దేవర’ ఎఫెక్ట్‌.. బాబీ మాటలను ఆ సినిమాతో లింక్‌ చేసేశారుగా..!

Bobby: ‘దేవర’ ఎఫెక్ట్‌.. బాబీ మాటలను ఆ సినిమాతో లింక్‌ చేసేశారుగా..!

  • December 27, 2024 / 04:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bobby: ‘దేవర’ ఎఫెక్ట్‌.. బాబీ మాటలను ఆ సినిమాతో లింక్‌ చేసేశారుగా..!

సీనియర్‌ స్టార్‌ హీరోలతో ఎలాంటి కథ బాగుంటుంది, ఎలాంటి బాడీ లాంగ్వేజ్‌ బాగుంటుంది అని చెప్పడం కొంతమంది దర్శకులు మాస్టర్స్‌ చేసి ఉంటారు. వారితో సినిమాలు చేస్తే ఆ స్టార్లకు విజయాలు పక్కా అని అంటుంటారు. అలాంటి దర్శకుల్లో కేఎస్‌ రవీంద్ర (బాబీ) (Bobby)  ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా మాస్‌ పల్స్‌ బాగా తెలిసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్‌లో పడ్డ పెద్ద ఇబ్బందిని ఇటీవల చెప్పుకొచ్చారు.

Bobby

Director Bobby Sensational Comments on His Movie (1)

నందమూరి బాలకృష్ణతో (Nandamuri Balakrishna) ‘డాకు మహరాజ్’ (Daaku Maharaaj) అనే సినిమా చేసిన బాబీ.. సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గరకు వస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో (Waltair Veerayya) వచ్చి భారీ విజయం అందుకున్న బాబీ.. మరోసారి సంక్రాంతికి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్న ఆయన.. రీసెంట్‌గా చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దానికి కారణం ఆయన ఆ సినిమా ఏంటో చెప్పకపోవడమే. గతంలో తాను తీసిన ఒక సినిమా విషయంలో ప్రొడక్షన్ హౌస్‌తో ఇబ్బందులు పడ్డానని చెప్పిన బాబీ..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేవతి కుటుంబానికి మొత్తం విరాళాలు ఎంతంటే..?
  • 2 ప్రముఖ రైటర్‌కు మాతృవియోగం!
  • 3 అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచిన స్టార్ బ్యూటీ!

ఆ సినిమా పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. అంతేకాదు ఆ సినిమా హిట్ అయినప్పటికీ.. ఇంకా పెద్ద రేంజికి వెళ్లాల్సిన సినిమా అని చెప్పారు. సినిమాకు తాను కోరుకున్న బడ్జెట్ ఇచ్చి, ఇంకా గ్రాండ్‌గా తీసే అవకాశం ఇచ్చి ఉంటే సినిమా రేంజే వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఏ సినిమా గురించి అలా మాట్లాడారు అనే చర్చ మొదలైంది. బాబీ ఫిల్మోగ్రఫీ చూస్తే.. ఫ్లాప్‌ అయిన సినిమా ఒక్కటే. అదే ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ (Sardaar Gabbar Singh) . ఇక విజయం సాధించినా, సరైన వసూళ్లు అందుకోని సినిమా ‘జై లవకుశ’ (Jai Lava Kusa) ఒక్కటే.

Jai Lava Kusa

‘వాల్తేరు వీరయ్య’, ‘పవర్‌’ (Power) ఎలాగూ మంచి వసూళ్లు అందుకున్నాయి. ఈ లెక్కల బట్టి బాబీ చెప్పిన ఆ ఇబ్బందులు పడ్డ సినిమా ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అయితే ఆ ఇబ్బందులు ఏంటి, ఎందుకు పడ్డాడు అనేది ఆయనే చెప్పాలి.అన్నట్లు ‘జై లవకుశ’ సినిమా నిర్మాణ సంస్థ.. ‘దేవర’ నిర్మాణ సంస్థ ఒక్కటే. ‘దేవర’ సినిమా ప్రొడక్షన్‌ వాల్యూస్‌ విషయంలో అభిమానులే పెదవి విరిచారు. ఆ లెక్కన ‘జై లవకుశ’ సినిమాకి బాబీ (Bobby) ఇలాంటి ఇబ్బంది పడి ఉండొచ్చు అనే వాదనా వినిపిస్తోంది.

హాట్ టాపిక్ అయిన బోల్డ్ వెబ్ సిరీస్.. నెక్స్ట్ లెవెల్ అంతే.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

12 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

3 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

4 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

5 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version