పెళ్లికి రెడీ అయిన దర్శకుడు!

  • April 6, 2016 / 10:46 AM IST

తాను తెరకెక్కించిన రెండు చిత్రాల్లోనూ స్వచ్చమైన ప్రేమను ప్రేక్షకులకు పంచిన దర్శకుడు హను రాఘవపూడి.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన అమూల్య అనే ఓ డాక్టర్ ను హను వివాహమాడనున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహ నిశ్చతార్ధం ఏప్రిల్ 16న జరగనుంది.
ఆగస్టు నెలలో ఓ శుభ ముహూర్తాన ఈ ఇద్దరికీ ముడిపడనుంది. ప్రస్తుతం ఎన్టీయార్ కోసం ఓ ప్రేమకథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు హను!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus