Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » డైరెక్టర్ కి కోపం తెప్పించిన చరణ్ ఫ్యాన్స్!

డైరెక్టర్ కి కోపం తెప్పించిన చరణ్ ఫ్యాన్స్!

  • January 25, 2021 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్ కి కోపం తెప్పించిన చరణ్ ఫ్యాన్స్!

భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఎలాంటి విషయాన్నైనా గోప్యంగా ఉంచుతుంటారు దర్శకనిర్మాతలు. సినిమాలో ఆసక్తికర అంశాలను బయటకి రానివ్వకుండా థియేటర్ లోనే ప్రేక్షకులను థ్రిల్ చేయాలనుకుంటారు. కానీ ఒక్కోసారి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బయటకి వచ్చేస్తుంటాయి. తాజాగా ‘ఆచార్య’ సినిమాకి సంబంధించిన సెట్ విషయాలు కూడా అలానే బయటకి వచ్చాయి. దానికి కారణం చరణ్ ఫ్యాన్స్ అని తెలుస్తోంది. ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇటీవల కొంతమంది చరణ్ అభిమానులు, వ్యక్తిగత సిబ్బంది, అతడి సన్నిహితులు ‘ఆచార్య’ సెట్ కి వెళ్లి చరణ్ ను కలుసుకున్నారు. వాళ్లతో కాసేపు గడిపిన చరణ్ ఫోటోలు దిగి పంపాడు. అయితే సెట్స్ కి వెళ్లిన ఛాన్స్ ఫ్యాన్స్ అక్కడ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆచార్య’ కోసం వేసిన టెంపుల్ సెట్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆ సెట్ లో సింహ ద్వారాన్ని మాత్రమే ఇప్పటివరకు చూపించారు. అది కూడా చిరంజీవి రిలీజ్ చేసిన వీడియోలో కనిపించింది. అయితే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ వలన టెంపుల్ సెట్ లోని కీలక భాగాలన్నీ బయటకి వచ్చాయి.

Chiru152 Movie Launch Chiranjeevi Koratala Siva Movie

ఈ విషయం తెలుసుకున్న కొరటాల ‘ఆచార్య’ సెట్ లో ఫైర్ అయినట్లు తెలుస్తోంది. సెట్ కి సంబంధించిన విషయాలు బయటకి ఎలా వస్తున్నాయంటూ సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇకపై బయటివారిని సెట్ లోకి రానివ్వద్దంటూ గట్టిగా చెప్పారట. ఈ విషయంలో కలుగజేసుకున్న చరణ్.. కొరటాలని కూల్ చేశారట. ఇకపై తనకోసం వచ్చిన వాళ్లని కూడా సెట్ లోకి రానివ్వదని.. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవద్దని చెప్పడంతో కొరటాల శాంతించారట.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

4 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

7 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

9 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

18 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

5 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

7 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

8 hours ago
Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

9 hours ago
Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version