Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Krishna Vamsi: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన కృష్ణవంశీ హీరోయిన్..!

Krishna Vamsi: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన కృష్ణవంశీ హీరోయిన్..!

  • October 1, 2021 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna Vamsi: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన కృష్ణవంశీ హీరోయిన్..!

ఒకప్పుడు హీరోయిన్ల ఫోటోలు చూడాలి అంటే మ్యాగ్జైన్లు వంటి వాటిలో చూసేవారు. కానీ ఇప్పుడు చేతిలోనే ప్రపంచం ఉంటుంది కాబట్టి.. ఎవరి బయోగ్రఫీ అయినా, ఫోటోలు అయినా ఇట్టే చూసేయొచ్చు.మరీ ముఖ్యంగా ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్ల ఫోటోలను కూడా చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వాళ్ళ లేటెస్ట్ లుక్.. అప్పటి లుక్ మ్యాచ్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఈ మధ్య కాలంలో అప్పటి హీరోయిన్ల ఫోటోలను చూసిన వారికి ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. గతంలో టాలీవుడ్లో రాణించిన ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.కింద ఫోటో చూస్తే ఈపాటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది. ఆమె మరెవరో కాదు గతంలో ‘భద్రాచలం’ ‘త్రినేత్రం’ ‘శ్రీరామ చంద్రులు’ ‘ఆడంతే అదో టైపు’ ‘చందమామ’ ‘సిద్ధం’ ‘వైశాలి'(తమిళ్ డబ్బింగ్ సినిమా) వంటి హిట్ సినిమాల్లో నటించిన సింధు మీనన్. 2011 లో ఈమె నటించిన ‘వైశాలి’ మూవీ రిలీజ్ అయ్యింది.

ఈ 10 ఏళ్ళలో ఈమె ఫేస్ లో చాలా మార్పులు వచ్చాయి. ప్రభు అనే ఎన్నారై ను పెళ్లి చేసుకుని లండన్ లో సెటిల్ అయ్యింది ఈ అమ్మడు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఇప్పట్లో అయితే లేదని, మంచి పాత్రలు అదీ మిస్ చేసుకోకూడదు అనే పాత్రలతో దర్శకనిర్మాతలు సంప్రదిస్తే కాదనలేను అని కూడా చెప్పుకొస్తుంది సింధు. అంటే 50-50 ఛాన్సెస్ అన్న మాట.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Sindhu Menon Shocks everyone with her new look6

16

Sindhu Menon Shocks everyone with her new look5

17

Sindhu Menon Shocks everyone with her new look4

18

Sindhu Menon Shocks everyone with her new look3

19

Sindhu Menon Shocks everyone with her new look2

20

Sindhu Menon Shocks everyone with her new look1

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sindhu Menon
  • #Sindhu
  • #Sindhu Menon

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

4 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

4 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

6 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version