Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కొనుగోలు చేసిన కారు ఖరీదు ఎంతో తెలుసా?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కొనుగోలు చేసిన కారు ఖరీదు ఎంతో తెలుసా?

  • August 18, 2023 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కొనుగోలు చేసిన కారు ఖరీదు ఎంతో తెలుసా?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలందరూ కూడా ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు చాలా ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సైతం ఖరీదైనటువంటి కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈయన కొనుగోలు చేసిన కారుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈయన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కు చెందిన లేటెస్ట్ వ‌ర్ష‌న్ కారును కొనుగోలు చేశాడు.

ఈ కారు ఖరీదు అక్ష‌రాల రూ.1.70కోట్లు. కారుతో లోకేష్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇలా ఈయన ఖరీదైన కారును కొనుగోలు చేశారనే విషయం తెలియడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈయన దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమా సెన్సేషనల్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.

చాలా రోజుల నుంచి హిట్ లేక సతమతమవుతున్న కమల్ హాసన్ కు విక్రమ్ సినిమా ద్వారా సెన్సేషనల్ హిట్ అందించడంతో కమల్ హాసన్ సైతం లోకేష్ కు దాదాపు కోటి రూపాయల విలువ చేసే కారును బహుమానంగా ఇచ్చారు. అయితే తాజాగా ఈయన మరో కారును కొనుగోలు చేయడం విశేషం. విక్రమ్ సినిమా మంచి సక్సెస్ కావడంతో కెరియర్ పరంగా లోకేష్ ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈయన కోలీవుడ్ నటుడు విజయ్ హీరోగా నటించిన లియో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.ఈ సినిమాని దసరా కానుకగా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj

Also Read

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

related news

Coolie: బయ్యర్స్ ని పరిగెత్తిస్తున్న ‘కూలీ’ నిర్మాతలు!

Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Coolie: హీరోల లెక్కే కాదు.. హీరోయిన్ల లెక్క కూడా పెరుగుతుందిగా..!

Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

trending news

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

2 hours ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

3 hours ago
Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

5 hours ago
Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

16 hours ago
Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

17 hours ago

latest news

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

2 hours ago
The Raja Saab: ఒక రోజంతా నేషనల్ మీడియా రాజా సాబ్ టీమ్ తోనే ఉండేలా ప్లానింగ్!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

21 hours ago
Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

22 hours ago
ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version