Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » TNR: మారుతి మంచి మనస్సు.. వాళ్లకు సాయం చేయాలంటూ..?

TNR: మారుతి మంచి మనస్సు.. వాళ్లకు సాయం చేయాలంటూ..?

  • May 13, 2021 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

TNR: మారుతి మంచి మనస్సు.. వాళ్లకు సాయం చేయాలంటూ..?

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కరోనా బారిన పడి హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి, సంపూర్ణేష్, మరి కొందరు సినీ ప్రముఖులు టీఎన్ఆర్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చేయగా తాజాగా దర్శకుడు మారుతి 50వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. టీఎన్ఆర్ భార్య జ్యోతి బ్యాంక్ ఖాతాకు మారుతి ఆర్థిక సాయాన్ని పంపించారు. టీఎన్ఆర్ అకాల మరణం వల్ల ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దర్శకుడు మారుతి టీఎన్ఆర్ కుటుంబానికి అండగా నిలవడంపై నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.

మారుతి తను సహాయం చేయడంతో పాటు తమకు తోచినంత సాయం చేయాలని అభిమానులకు సూచనలు చేశారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా మారుతి పక్కా కమర్షియల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా హీరోయిన్ రాశీఖన్నా నటిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిరోజూ పండగే సినిమా తరువాత మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. వరుస విజయాలతో జోరుమీదున్న మారుతి ఈ సినిమాతో మరో సక్సెస్ సాధిస్తానని అనుకుంటున్నారు. టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ మారుతికి స్టార్ హీరోల సినిమాలకు డైరెక్షన్ చేసే ఛాన్స్ రావడం లేదు. పక్కా కమర్షియల్ సినిమా తరువాతైనా మారుతికి స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #Maruthi
  • #Narsimha Reddy
  • #Thummala Narsimha Reddy
  • #TNR

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

3 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

5 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

18 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

19 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

19 hours ago

latest news

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

16 mins ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

24 mins ago
మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

34 mins ago
Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

56 mins ago
Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version