Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Nag Ashwin: నాగ్ అశ్విన్ సక్సెస్ స్టోరీ మీకు తెలుసా.. అలా సక్సెస్ అయ్యారా?

Nag Ashwin: నాగ్ అశ్విన్ సక్సెస్ స్టోరీ మీకు తెలుసా.. అలా సక్సెస్ అయ్యారా?

  • June 27, 2024 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: నాగ్ అశ్విన్ సక్సెస్ స్టోరీ మీకు తెలుసా.. అలా సక్సెస్ అయ్యారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఒకరు కాగా కల్కి (Kalki 2898 AD) సినిమాతో నాగ్ అశ్విన్ కు ఏ రేంజ్ విజయం దక్కనుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సినిమాలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారని జరుగుతున్న ప్రచారానికి సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే నాగ్ అశ్విన్ సక్సెస్ స్టోరీకి సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ సాధారణంగా కనిపించే అసాధారణ ప్రతిభ ఉన్న వ్యక్తులలో ఒకరనే సంగతి తెలిసిందే.

విద్యార్థి దశలోనే స్కూల్ మ్యాగజైన్ కు ఆయన ఎడిటర్ గా పని చేశారు. హీరో రానా (Rana) నాగ్ అశ్విన్ కు క్లాస్ మేట్ కావడం గమనార్హం. నాగ్ అశ్విన్ తల్లీదండ్రులు డాక్టర్లు కాగా తర్వాత రోజుల్లో నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మారారు. నేను మీకు తెలుసా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి నాగ్ అశ్విన్ 4,000 రూపాయల పారితోషికం అందుకున్నారు. రానా నటించిన లీడర్ సినిమా ట్రైలర్ ను కట్ చేసింది నాగ్ అశ్విన్ కావడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

ఒక షార్ట్ ఫిల్మ్ తో ప్రశంసలు అందుకున్న నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రమణ్యం (Yevade Subramanyam) సినిమాతో తొలి హిట్ అందుకున్నారు. రెండో సినిమాగా మహానటి (Mahanati) తెరకెక్కించి నాగ్ అశ్విన్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. మూడో సినిమా కల్కి 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో సక్సెస్ సొంతం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ తొలి సినిమాతో నంది అవార్డ్, రెండో సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్నారంటే ఆయన ప్రతిభ ఏపాటిదో అర్థమవుతుంది. నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో మరిన్ని అవార్డులను అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. తన రేంజ్ ఏంటో సినిమాల ద్వారా చేతల్లో చూపిస్తూ నాగ్ అశ్విన్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin

Also Read

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

related news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Shobana: చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు: సీనియర్‌ నటి ఆవేదన!

Shobana: చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు: సీనియర్‌ నటి ఆవేదన!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

trending news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

13 hours ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

17 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

18 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

18 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

20 hours ago

latest news

Mad Square Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’

Mad Square Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’

25 mins ago
Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

16 hours ago
BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

19 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

19 hours ago
Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version