Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ సాధిస్తే పూరీకి ఆ హీరోలు అవకాశమిస్తారా?

Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ సాధిస్తే పూరీకి ఆ హీరోలు అవకాశమిస్తారా?

  • July 29, 2024 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ సాధిస్తే పూరీకి ఆ హీరోలు అవకాశమిస్తారా?

రామ్ పోతినేని  (Ram) పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్  (Double Ismart) మూవీ దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ మూవీ చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. రామ్ సైతం ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించాలని ఫీలవుతున్నారు.

రామ్ సినిమాలు హిట్ అవుతున్నా ఒక రేంజ్ ను క్రాస్ చేసి కలెక్షన్లను సాధించడం లేదు. మరోవైపు డబుల్ ఇస్మార్ట్ హిట్టైతే మాత్రమే పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఇండస్ట్రీలో సక్సెస్ లో ఉన్న హీరోలు ఆసక్తి చూపే అవకాశాలు అయితే ఉన్నాయి. డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ కావడం నిర్మాతగా కూడా పూరీ జగన్నాథ్ కు ముఖ్యమని చెప్పాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రూ. వంద కోట్ల ‘మహారాజ’ గురించి పరుచూరి రివ్యూ.. ఏం చెప్పారంటే?
  • 2 సాయితేజ్‌ సినిమాలో మనోజ్‌... ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందంటే?
  • 3 మిస్టర్ బచ్చన్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా

ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar)  కు సీక్వెల్ కావడం ఈ సినిమాకు ప్లస్ కాగా విడుదలకు ముందే మంచి లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం. డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ సాధిస్తే ఈ సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందేమో అనే చర్చ జరుగుతోంది. డబుల్ ఇస్మార్ట్ మేకర్స్ కు డబుల్ లాభాలను అందించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా హిందీ ప్రమోషన్స్ పై సైతం ప్రత్యేక దృష్టి భోగట్టా.

పూరీ జగన్నాథ్ కు భారీ హిట్ దక్కాలని ఆయన ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. పూరీ డబుల్ ఇస్మార్ట్ తో మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. కెరీర్ తొలినాళ్లలో విభిన్నమైన సినిమాలతో సత్తా చాటిన పూరీ జగన్నాథ్ తర్వాత రోజుల్లో ఒకే తరహా సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. పూరీ జగన్నాథ్ తన మార్క్ తో సినిమాలు తీస్తే మాత్రం భారీ సక్సెస్ లు ఖాతాలో చేరతాయని చెప్పవచ్చు.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Puri Jagannadh
  • #Ram

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

3 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

3 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago

latest news

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

17 mins ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

57 mins ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

4 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version