Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సంజన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న డైరక్టర్

సంజన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న డైరక్టర్

  • October 26, 2018 / 05:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంజన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న డైరక్టర్

“మీటూ” ఉద్యమం దారితప్పుతోంది. హీరోయిన్స్ తమ పబ్లిసిటీ కోసం స్టార్లపైన ఆరోణలు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. తాజాగా దర్శకుడు రవి శ్రీవత్స మాటలు బట్టి చూస్తే అది నిజమనిపిస్తోంది. ‘గండ హెండతి’ చిత్రం షూటింగ్‌ సందర్భంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని డైరక్టర్ రవి శ్రీవత్సపై నటి సంజనా ఆరోపణలు చేశారు. షూటింగ్‌లో మొదట ఒక ముద్దు అంటూ 10, ఆ తర్వాత 30 ముద్దులు పెట్టారంటూ సంజనా చెప్పారు. దీనిపై బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. “గండ హెండతి” చిత్రం షూటింగ్‌ సందర్భంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సంజనా ఆరోపించారు. ఆమె చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలు. ముద్దులు పెట్టేందుకు సినిమా తీయలేదు. ఈ సినిమాలో చాలా మంది సీనియర్‌ నటీమణులు, సీనియర్‌ పాత్రికేయుడు రవి బెళగెరె సైతం ఉన్నారు.

ఇంతమంది షూటింగ్‌లో ఉండగా తాను ఎలా ముద్దు పెట్టగలనని అన్నారు.” అని హెచ్చరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఒకటికి రెండు సార్లు సినిమా గురించి తెలిపాకే ఆమెను తీసుకున్నాను. హిందీ సినిమా ‘మర్డర్‌’ రీమేక్‌ అని చెప్పి ఆ సినిమా సీడీని కూడా ఇచ్చి చూడమన్నాను. సంజనా పబ్లిసిటీ కోసమే ఇలా ఆరోపణలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటలోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను” అని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న మరో దర్శకుడు వి.నాగేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ “కొంతమంది #మీటూను దుర్వినియోగం చేస్తున్నారు. దర్శకుల సంఘం సంజనా ఆరోపణలను ఖండిస్తోంది” అని స్పష్టం చేశారు. సంజన దీనిపై ఏవిధంగా స్పందిస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sanjana
  • #Archana Galrani
  • #Sanjana
  • #Sanjjanaa
  • #Sanjjanaa Galrani

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

30 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

58 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version