Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Jd Chakravarthy: మా అమ్మ హాస్పిటల్ లో ఉంది అని చెప్పినా.. జె.డి.చక్రవర్తి మోసం చేశాడు..!

Jd Chakravarthy: మా అమ్మ హాస్పిటల్ లో ఉంది అని చెప్పినా.. జె.డి.చక్రవర్తి మోసం చేశాడు..!

  • July 27, 2022 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jd Chakravarthy: మా అమ్మ హాస్పిటల్ లో ఉంది అని చెప్పినా.. జె.డి.చక్రవర్తి మోసం చేశాడు..!

ఒకప్పుడు మంచి కొరియోగ్రాఫర్‌, తర్వాత దర్శకుడిగా కూడా మారాడు. మొదటి సినిమానే సూపర్ హిట్ అయ్యింది. దెబ్బకి అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అటు తర్వాత అంతే ఫాస్ట్ గా పడిపోయాడు. అతను మరెవరో కాదు అమ్మ రాజశేఖర్. కొన్నాళ్ళు ఎవ్వరికీ కనపడకుండా మాయమైపోయిన అమ్మ రాజశేఖర్.. ‘బిగ్ బాస్ 4’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. హౌస్ లో నుండి బయటకు వచ్చాక మళ్ళీ డైరెక్టర్ గా బిజీ కావాలని ప్రయత్నిస్తున్నాడు.

ఇటీవల అతను ‘హైయ్ ఫైవ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. దాని ప్రమోషన్ల కోసం పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆ సందర్భంలో ఇతను టాలీవుడ్ సెలబ్రిటీల పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జేడీ చక్రవర్తి అతని దగ్గర డబ్బులు ఎగ్గొట్టాడు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అతను మాట్లాడు.. ‘నాకు అర్జున్‌ సర్‌ గురువు. తర్వాత నాకు సపోర్ట్‌ చేసిన వ్యక్తి జేడీ చక్రవర్తి. జేడీ, నేను కలిసి సినిమా తీద్దామనుకున్నాం.

‘ఉగ్రం’ అనే కథని ఫైనల్‌ చేసి జేడీకి రూ.4 లక్షలు ఇచ్చాను. జేడీ డైరెక్షన్లో ఇన్‌వాల్వ్‌ అవుతారని ఆ టైంలో నేను విన్నాను. అది నాకు ఇష్టం లేక వెంటనే వెళ్లి అడిగేశా.అందుకు అతను… “మీరున్నారుగా మాస్టర్‌, నేను మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను అన్నాడు. సినిమా అంతా అనుకున్నట్లుగా పూర్తయింది. నిర్మాత నక్షత్ర మంచి వ్యక్తి.కానీ అతనికో ఫ్రెండ్‌ ఖాసిం ఉండేవాడు. అతడు జేడీకి వీరాభిమాని అంటూ చేతిపై జేడీ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. వాడేదో కామెడీ చేస్తున్నాడనుకున్నాను. వాడు చేసేది ఓవరాక్షన్‌ అని జేడీ తెలుసుకోలేదు.

పైగా వాడి మాట విని డైరెక్షన్లో దూరేసి కెలికేసాడు. లాభాల్లో 50 శాతం వాటా నాకు ఇవ్వాలనేది అగ్రిమెంట్. మంచి రేటుకే అమ్మారు కానీ నా వాటా నాకు ఇవ్వలేదు. మా అమ్మ హాస్పిటల్ లో ఉన్నప్పుడు జె.డి కి ఫోన్ చేసి కనీసం నాకు రావలసిన 5 లక్షలు ఇవ్వమన్నాను ఇవ్వలేదు. పోనీ రైట్స్ అన్నీ ఇచ్చేస్తా నాకు లక్ష రూపాయలైనా ఇవ్వమని అడిగాను. అది కూడా ఇవ్వలేదు. నన్ను మోసం చేశాడు. వాడెవడో మాట విని నన్ను నమ్మడం మానేసి సినిమాని కూడా పోగొట్టాడు’ అంటూ అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor JD Chakravarthy
  • #Amma Rajasekhar
  • #Dance Master Amma Rajasekhar
  • #Hero JD Chakravarthy
  • #JD Chakravarthy

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

10 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

10 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

11 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

11 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

11 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

17 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

17 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

18 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version