Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sriram Aditya: అశోక్‌ ఫారిన్‌లో చదువుకున్నా… తెలుగు సూపర్‌: దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య

Sriram Aditya: అశోక్‌ ఫారిన్‌లో చదువుకున్నా… తెలుగు సూపర్‌: దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య

  • January 11, 2022 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sriram Aditya: అశోక్‌ ఫారిన్‌లో చదువుకున్నా… తెలుగు సూపర్‌: దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య

టాలీవుడ్‌లో కొత్త వారాసుడు తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మహేష్‌బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు గల్లా అశోక్‌ ‘హీరో’గా రాబోతున్నాడు. ఇందులో అశోక్‌ రెండు తరహా పాత్రల్లో కనిపిస్తాడని టీజర్‌, ట్రైలర్‌ చూస్తేనే అర్థమైపోతుంది. ఒకటి కౌబాయ్‌ అయితే, రెండోది జోకర్‌. ఇందులో ఓ పాత్ర గురించి అశోక్‌… చిరంజీవి, మహేష్‌బాబు సినిమాలు చూశాడట. ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెలిపాడు. ఎందుకు చూశాడు, దాని వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనే విషయాలు శ్రీరామ్‌ ఆదిత్య చెప్పాడు.

దీంతోపాటు అశోక్‌ గురించి మరికొన్ని విషయాలు కూడా…గల్లా అశోక్‌ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం ఈ కథ రాసుకోలేదట శ్రీరామ్‌ ఆదిత్య. ఆయన రాసుకున్న కథకు కొత్త నటుడైతేనే న్యాయం జరుగుతుందని భావించాడట. ఆ సమయంలోనే గల్లా అశోక్‌ కనిపించాడట. శ్రీరామ్‌ చెప్పిన అశోక్‌ మాతృమూర్తి పద్మావతికి కూడా నచ్చటంతో సినిమా పట్టాలెక్కిందట. ఈ క్రమంలో ఆమే నిర్మాతగా కూడా మారారు. మనలో చాలామంది ఏదో సందర్భంలో హీరో అవ్వాలనుకుంటారు. నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు.

ఈ పాయింట్‌తోనే సినిమా రాసుకున్నారట శ్రీరామ్‌ ఆదిత్య. ఓ యంగ్‌ హీరో లాంచ్‌ కావాల్సిన ఎలిమెంట్లు అన్నీ ఈ సినిమాలో ఉన్నాయట. అశోక్‌ నటన చూస్తే కొత్తవాడనే ఆలోచనే ప్రేక్షకులకు రాదట. సినిమాలో అశోక్‌ను కౌబాయ్‌, జోకర్‌గా చూపించారట. అయితే ఆ ఆ పాత్రల్లో అశోక్‌ను చూస్తే కొత్త‌వాడ‌నే ఫీలింగ్ రాకూడ‌ద‌ని చిరంజీవి, మ‌హేష్‌ బాబుల సినిమాలు చూడ‌మ‌ని అశోక్‌కి చెప్పారట శ్రీరామ్‌ ఆదిత్య. వాళ్ల కామెడీ టైమింగ్ బాగా నచ్చడం వల్లే అలా చెప్పారట.

అశోక్‌ కూడా అదే పని చేసి తొలి సినిమా అనే ఫియర్‌ లేకుండా నటించి మెప్పించాడట. అశోక్‌ యూఎస్‌లో చ‌దివినా తెలుగులో స్పష్టంగా మాట్లాడ‌తాడట. అందుకే వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించాల్సిన అవసరం రాలేదట. అశోక్‌ సరసన నిధి అగర్వాల్ నటించిన ఈ సినిమా జనవరి 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తొలుత ఈ సినిమాను ఓటీటీకి ఇస్తారని టాక్‌ వచ్చినా… చిత్రబృందం నమ్మకంతో తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ వాయిదా పడటంతో వెంటనే స్పందించి సినిమా సంక్రాంతి రేసులోకి తీసుకొచ్చేసింది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashok Galla
  • #Hero
  • #jagapathi babu
  • #Naresh
  • #Nidhhi Agerwal

Also Read

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

related news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

46 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 hour ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

15 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

15 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

13 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

13 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

16 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

17 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version